
ట్యాగ్ · 11 కథనాలు


100 కోట్ల క్లబ్ లో డ్యూడ్

డ్యూడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

డ్యూడ్ ట్రైలర్ హైలైట్స్

ఓటీటీలోకి వచ్చేసిన డ్యూడ్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి డ్యూడ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

ఓటీటీలోకి రానున్న డ్యూడ్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

100 కోట్ల క్లబ్ లో డ్యూడ్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ నిన్నటి తో 100కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈనెల 17న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 100కోట్ల మార్క్ చేరుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు. ఈ వీకెండ్ కల్లా డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కానుంది.

డ్యూడ్ నుంచి 4వ పాట వచ్చేసింది
మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో, ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎమోషన్స్, లవ్, హ్యూమర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'కన్నుకుళ్ళ' అంటూ సాగే ఈ సాంగ్ మంచి మెలోడియస్ ట్రాక్‌తో ఆకట్టుకుంటోంది.

డ్యూడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
'లవ్ టుడే, డ్రాగన్' చిత్రాల ద్వారా తెలుగులో పాపులర్ అయిన ప్రముఖ తమిళ యువ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ‘డ్యూడ్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

డ్యూడ్ లో చేసిన క్యారెక్టర్ ఛాలెజింగ్ గా అనిపించింది - మమిత బైజు
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ , చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత బైజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డ్యూడ్.. ప్రదీప్ ఆల్ రౌండర్ యాక్టర్ - శరత్ కుమార్
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, ప్రముఖ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

డ్యూడ్‌లో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు - మైత్రి రవిశంకర్
'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్
'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

డ్యూడ్‌లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి - ప్రదీప్ రంగనాథన్
యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే, డ్రాగన్' వంటి రెండు వరుస సూపర్ హిట్ల తర్వాత ఇప్పుడు 'డ్యూడ్'తో దీపావళి కానుకగా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

డ్యూడ్ ట్రైలర్ హైలైట్స్
'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.