
ట్యాగ్ · 9 కథనాలు

థ్రిల్లింగ్ అంశాలతో "దృశ్యం2"

సెన్సార్ పూర్తి చేసుకున్న 'దృశ్యం 2'

"దృశ్యం 2 " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 ప్రారంభం
మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'

"దృశ్యం 2" మూవీ షూటింగ్ పూర్తి

"దృశ్యం 2 " మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ "దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ దృశ్యం 2″ మూవీ రూపొందింది.
థ్రిల్లింగ్ అంశాలతో "దృశ్యం2"
బ్లాక్ బస్టర్ “నారప్ప “మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ “దృశ్యం 2“మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కుటుంబ అనుబంధాలు, థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో రూపొందిన "దృశ్యం " మూవీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం 2 ” మూవీ తెరకెక్కింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'దృశ్యం 2'
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వెంకీ చేసిన నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈసినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ మేకర్స్ ఫైనల్ గా థియేటర్లలోనే ఈసినిమాను రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక ఈసినిమా కూడా దాదాపు రిలీజ్ కు సిద్దమైంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. నిజానికి ఈరోజు ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు కూడా చిత్రయూనిట్. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రయూనిట్ తెలిపింది…

'దృశ్యం 2' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం దృశ్యం. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం దక్కించుకుంది. ఇక హిట్ సినిమాను ఎలాగూ పలు భాషల్లో రీమేక్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కూడా తెలుగుతో పాటు కన్నడం..తమిళం.. హిందీ లో రీమేక్ చేశారు. అయితే అన్ని భాషల్లోనూ ఈసినిమా మంచి విజయం సాధించింది. దృశ్యం చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. దృశ్యం 2 ని కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి…

"దృశ్యం 2 " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్లాక్ బస్టర్ "నారప్ప "మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ "దృశ్యం 2"మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ "దృశ్యం " తెలుగు రీమేక్ మూవీ దృశ్యం " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ "దృశ్యం 2" మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2 " మూవీ తెరకెక్కింది.

'దృశ్యం 2' ఓటీటీ కాదు థియేటర్ లోనే
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈసినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” కడా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 ప్రారంభం
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ విక్టరి వెంకటేష్, మీనా జంటగా దృశ్యం సినిమాకి సీక్వెల్గా `దృశ్యం 2` వస్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజినల్ మళయాల వెర్షన్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్కుమార్ థియేటర్ ప్రై.లి పతాకాలపై డి. సురేష్బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్టరి…
మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.

"దృశ్యం 2" మూవీ షూటింగ్ పూర్తి
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం "మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న "దృశ్యం " మూవీ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , సింహళ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చైనీస్ భాషలో రీమేక్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ గా "దృశ్యం " మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.