కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush Captain Miller Movie

ట్యాగ్ · 12 కథనాలు

Dhanush's Captain Miller Wins UK National Film Award For Best Foreign Language Film
సినిమా వార్తలు

ధనుష్ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఆయన నటించిన 'కెప్టెన్ మిల్లర్' అంతర్జాతీయ అవార్డును అందుకుంది. అరుణ్ మాథేస్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

Srikanth Mవాట్సాప్
captain miller ott streaming date out now
ఓటీటీ

కెప్టెన్ మిల్లర్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఓటిటి లోకి వచ్చేస్తుంది.పొంగల్ కు విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తో 50కోట్ల వరకు రాబట్టుకుంది.ఇక అదే రోజు ఈసినిమా తెలుగులోకూడా విడుదలకావాలి కానీ పోటీ ఎందుకని వెనక్కి తగ్గి గత వారం విడుదలైంది.ఇక ఇప్పుడు ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈనెల 9న తెలుగు తోపాటు తమిళ ,కన్నడ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్ ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
dhanush captain miller movie trailer update
ట్రైలర్ & టీజర్

త్వరలో రానున్న కెప్టెన్ మిల్లర్ ట్రైలర్

రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా పొంగల్ రేసులో రానున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ గురించి. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చాడు ధనుష్. ఈసినిమా ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు.

TFN Adminవాట్సాప్
captain miller teaser create new record
ట్రైలర్ & టీజర్

రికార్డు సృష్టించిన కెప్టెన్ మిల్లర్ టీజర్

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్.ధనుష్ టైటిల్ రోల్ ను పోషిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ధనుష్ బర్త్ డే సంధర్భంగా ఈసినిమా టీజర్ ను వదిలారు అయితే ఈటీజర్ కోలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.24గంటల్లో 23మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా కెప్టెన్ మిల్లర్ టీజర్ రికార్డు క్రీయేట్ చేసింది.ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.1930-40 లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాను అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సత్యజ్యోతి…

Mahender Reddyవాట్సాప్
dhanush captain miller teaser released
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాలో లెక్చరర్ పాత్రలో క్లాస్ లుక్ లో అలరించిన ధనుష్ ఇప్పుడు తన కొత్త సినిమాలో మాస్ అవతారంలో అలరించడానికి వచ్చేస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Captain Miller Teaser Release Time Fixed
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే తెలుగులో తను నటించిన సార్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా 1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాకా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
captain miller dhanush first look released
ఫస్ట్ లుక్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
captain miller movie first look release date fixed
ఫస్ట్ లుక్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
shiva rajkumar wraps up captain miller shoot
షూటింగ్ అప్‌డేట్

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకున్న శివ రాజ్ కుమార్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
interesting update on dhanush captain miller movie
సినిమా వార్తలు

3 భాగాలుగా కెప్టెన్ మిల్లర్?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
Dhanush Captain Miller Movie On High Octane Action Mode,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Captain Mi
సినిమా వార్తలు

కెప్టెన్ మిల్లర్ హై ఆక్టేన్ స్టంట్స్ తో ధనుష్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా వరుసగా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు 16 గంటల పాటు నాన్ స్టాప్ గా దాదాపు 1500 మందితో ఈ…

TFN Adminవాట్సాప్

షేర్