
ట్యాగ్ · 11 కథనాలు


ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్

సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్

'పెద్దన్న' టీజర్ రిలీజ్

'అన్నాత్తే' టీజర్ రిలీజ్

'లాభం' ట్రైలర్ రిలీజ్

'సూర్య 40' ఫస్ట్ లుక్ రిలీజ్

కెప్టెన్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కెప్టెన్ రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు డిఫరెంట్ గా వచ్చిన మూవీ. ప్రయోగాత్మక సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
అల్లు అర్జున్ తో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్ - హీరో ఆర్య
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ…

కెప్టెన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆర్య స్పీచ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ…

ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వరుడు మూవీ తో ఆర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాష మూవీస్ లో కూడా ఆర్య నటించారు. హీరో ఆర్య ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. గత ఏడాది ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో అలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ఈఏడాది జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈరెండు సినిమాలు కూడా సూర్య ని మరో స్థాయికి తీసుకెళ్లాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

'పెద్దన్న' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఈసినిమాను పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు…

రజనీకాంత్ "పెద్దన్న "మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పెద్దన్న"మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

'అన్నాత్తే' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అన్ని అడ్డంకులను దాటుకొని ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

'లాభం' ట్రైలర్ రిలీజ్
టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్లు హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా లాభం. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

'సూర్య 40' ఫస్ట్ లుక్ రిలీజ్
సూర్య 40 ఫస్ట్ లుక్..గత కొద్దిరోజులుగా సూర్య 40 ఫస్ట్ లుక్ గురించి ఎన్ని వార్తలు వచ్చాయే చూస్తూనే ఉన్నాం. ఇక ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటినుండో సూర్య ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ ఎప్పటికప్పుడూ లేట్ అవుతూనే ఉంది. ఫైనల్లీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. రేపు సూర్య పుట్టినరోజు. ఈసందర్భంగా ఒకరోజు ముందుగానే చిత్ర బృందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సూర్య 40వ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. అభిమానుల అంచనాలకు తగ్టట్లుగానే ఢిపరెంట్ గెటప్లో సూర్య కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మాస్ లుక్ లో ఉన్నాడు సూర్య. ఇక ఫస్ట్…