అల్లు అర్జున్ తో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్ – హీరో ఆర్య

Arya about working with Icon Star Allu Arjun, Hero Arya about working with Icon Star Allu Arjun, working with Icon Star Allu Arjun, Icon Star Allu Arjun, Arya About Icon Star Allu Arjun, Actor Arya About Friendship With Allu Arjun, Arya And Allu Arjun Friendship, Arya Speech at Captain Pre Release Event, Aishwarya Lekshmi, Hero Arya Speech, Captain, Captain 2022, Captain Critics Review, Captain First Review, Captain Movie, Captain Movie Pre Release, Captain Movie Pre Release Event, Captain Movie Pre Release Event LIVE, Captain Movie Rating, Captain Movie Review, Captain Movie Review And Rating, Captain Pre Release Event, Captain Review, Captain Telugu Movie Pre Release Event LIVE, Captain Telugu Movie Review, Captain Telugu Review, D Imman, latest telugu movies news, Shakti Soundar Rajan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అండ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన వరుడు మూవీ తో తమిళ హీరో ఆర్య టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.కెప్టెన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆర్య మాట్లాడుతూ ..అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ తో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్ అనీ , అయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ , ఆ మూవీ తో మా ఇద్దరి స్నేహం బలపడిందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =