కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chaavu Kaburu Challaga Telugu Movie

ట్యాగ్ · 10 కథనాలు

Actor Kartikeya Gummakonda Requests Audience To Give Him One Chance On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Basthi balaraju,Kartikeya,Actor Kartikeya,Hero Kartikeya,C
సినిమా వార్తలు

ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటిసినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసినా కూడా ఒక మోస్తరు విజయాన్ని అయితే సొంతం చేసుకున్నాయి కానీ ఆరేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు. ఇక కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ పాత్రలో గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా నటించి విలన్ గా కూడా ఓకే అనిపించుకున్నాడు. ఇప్పుడు తమిళ్ లో ఏకంగా అజిత్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం దక్కించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Chaavu Kaburu Challaga Movie Public Talk,Chaavu Kaburu Challaga Telugu Movie Review,Chaavu Kaburu Challaga Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Ch
పబ్లిక్ టాక్

చావు కబురు చల్లగా మూవీ పబ్లిక్ టాక్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాట‌ను విడుదల చెయ్యగా వాటికి మంచి స్పంద‌న ల‌భించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు…

Team TFNవాట్సాప్
Chaavu Kaburu Challaga Telugu Movie Review,Chaavu Kaburu Challaga Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Chaavu Kaburu Challaga,Chaavu Ka
రివ్యూ

చావు కబురు చల్లగా మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే బస్తీ బాలరాజు బాగానే సందడి చేశాడు. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ కలిపి తీసిన సినిమా చావు కబురు చల్లగా. అన్ని వర్గాల వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మార్చి 19... ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

మొత్తానికి గత ఏడాది సినిమాలు లేక బోసి పోయిన థియేటర్స్ ఈఏడాది మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. వారానికి కీనిసం నాలుగైదు సినిమాలైనా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక సినీ లవర్స్ కు మాత్రం వారం వారం పండగే. మొన్న శివరాత్రికి జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం సినిమాలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈవారం కూడా మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అవి ఆది సాయి కుమార్ హీరో గా వస్తున్న శశి, కార్తికేయ హీరోగా వస్తున్న చావు కబురు చల్లగా, శ్రీవిష్ణు-కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మోసగాళ్ళు సినిమాలు. ఈసినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి. మూడు…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాట‌ను విడుదల చెయ్యగా వాటిక్ మంచి స్పంద‌న ల‌భించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'చావు కబురు చల్లగా' లో అనసూయ స్పెషల్ సాంగ్

ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్ర... ఆ త‌రువాత టీజ‌ర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాట‌ను విడుదల చెయ్యగా మంచి స్పంద‌న ల‌భించింది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత సినిమాల్లో నటించిన ఆశించినంత విజయం అందించలేకపోయాయి. ఈ మధ్య గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా తన టాలెంట్ ను చూపించాడు. ఈ పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చావు కబురు చల్లగా' టీజర్ గ్లింప్స్ రిలీజ్

ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'చావు కబురు చల్లగా' లావణ్య లుక్ రిలీజ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇటీవలే హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మల్లిక అనే పాత్రలో లావణ్య నటిస్తుంది. నీలం రంగు చుడీదార్ ధరించి శిలువ లాకెట్‌ను మెడ‌లో వేసుకొని చాలా సింపుల్‌గా క‌నిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Chaavu Kaburu Challaga Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu Movie,Chaavu Kaburu Challaga Movie
షూటింగ్ అప్‌డేట్

"చావు కబురు చల్లగా " మూవీ షూటింగ్ ప్రారంభం

సెన్సేషనల్ హిట్ "RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. హీరో పాత్రలే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కార్తికేయ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్