
ట్యాగ్ · 11 కథనాలు


‘భీష్మ’ 20 డేస్ కలెక్షన్స్
నితిన్ కి డబుల్ కంగ్రాట్స్

భీష్మ మూవీ పబ్లిక్ ఒపీనియన్
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?

`భీష్మ` సెన్సార్, రన్ టైమ్ డిటైల్స్
'భీష్మ' ట్రైలర్ రిలీజ్

"భీష్మ" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్

"భీష్మ" సింగిల్స్ యాంథమ్ వీడియో రిలీజ్

'భీష్మ' నా డబ్బింగ్ అయిపోయింది

బాలీవుడ్ కి వెళ్తున్న భీష్మ..!
మన తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి నిర్మాతలు. ఇప్పటికే పలు సినిమాలు హిందీలో రీమేక్ చేసుకున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక నాని జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను సైతం కొనేశారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు…

నితిన్ కి డబుల్ కంగ్రాట్స్
''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చాడు. ఇక ఈ నెల 21వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్-రష్మిక జోడి, డిఫరెంట్ కంటెంట్, కామెడీ ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసిరావడంతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యూఎస్ లోను తన జోరు చూపుతోంది.
భీష్మ మూవీ రివ్యూ : కొండంత వినోదం గోరంత సందేశంతో అలరించిన భీష్మ
మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం లో వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత కొంచెం డల్ అయిన టాలీవుడ్ కు భీష్మ తో మరొక చక్కని సక్సెస్ దక్కినట్లే...

భీష్మ మూవీ పబ్లిక్ ఒపీనియన్
''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమాతో వస్తున్నాడు. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో అందరిలో క్యూరియాసిటీ ను పెంచిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకూ ఆ అంచనాలను రీచ్ అయింది.
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?
సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` అంటూ సందడి చేసిన కన్నడ కస్తూరి రష్మికా మందన్న.. మహాశివరాత్రికి `భీష్మ`తో పలకరించనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంది రష్మిక. `సరిలేరు నీకెవ్వరు`లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం రష్మికకి కలసి వచ్చిన నేపథ్యంలో... `భీష్మ`కి కూడా అది కొనసాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్రవరి 21) ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

`భీష్మ` సెన్సార్, రన్ టైమ్ డిటైల్స్
`ఛలో` వంటి విజయవంతమైన చిత్రం తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన సినిమా `భీష్మ`. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ బాణీలు అందించాడు.
'భీష్మ' ట్రైలర్ రిలీజ్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఇంకా నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన టీజర్.. ‘వాట్టే బ్యూటీ’, ‘సింగిల్ యాంథెమ్’ సాంగ్స్తో పాటు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సింగిల్స్ యాంథెమ్’ వీడియో సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

"భీష్మ" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్
యంగ్ హీరో నితిన్, అందాల తార రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భీష్మ "మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత నాగ్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

"భీష్మ" సింగిల్స్ యాంథమ్ వీడియో రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భీష్మ" మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

'భీష్మ' నా డబ్బింగ్ అయిపోయింది
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. గతకొద్ది కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.