
ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2


యూఎస్ లో ధమాకా మూవీ హవా

యంగ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్

ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్

దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్

ధమాకా ట్రైలర్ రిలీజ్

ధమాకా పై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల

మరో కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన రవితేజ

ధమాకా మూవీ మాస్ మీట్ లో హీరో రవితేజ స్పీచ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి…

యూఎస్ లో ధమాకా మూవీ హవా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.

యంగ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్
కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్తేజ్ మూవీ , గాలి జనార్ధన్రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28 , రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20 నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 , #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

ధమాకా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఒక కామెడీ ప్లస్ మాస్ సినిమా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరో రవితేజ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంటుంది. సక్సెస్ ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉంటారా అన్నట్టు తను నిర్మించే సినిమాల్లో చాలా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంటాయి. ఇక ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ధమాకా ట్రైలర్ రిలీజ్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. ఈసినిమాపై ఏర్పడిన క్రేజ్ వల్ల ఈసినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఒక పాత్రలో పక్కా మాస్ లుక్లో కనిపించగా.. మరో లుక్లో స్టైలిష్ అండ్ క్లాస్గా కనిపించనున్నట్టు సమచారం. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది…

ధమాకా పై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమా జయాపజయాలతో పనిలేకుండా మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో అలరించిన రవితేజ ఇప్పుడు ధమాకా అంటూ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తాజాగా రవితేజ కూడా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చించారు. ఇక ఈసందర్భంగా రవితేజ ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈమధ్య తన సినిమాల్లో మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ అలానే మాస్ స్టైప్పులు కూడా ఉంటాయని అంతేకాదు.. ఈ…

ధమాకా మూవీ డండ కడియాల్ సాంగ్ ప్రోమో రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ ధమాకా మూవీ డిసెంబర్ 23 వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.

మరో కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. జయాపజయాలను పక్కన పెట్టి మరీ వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు తన ఖాతాలో దాదాపు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ ఇప్పటికే ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో బిజీగా ఉన్నాడు. వీటిలో ధమాకా సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండూ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకా హీరోగా నటిస్తూనే మరోపక్క వేరే సినిమాలో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఇంట్రెస్ట్…