మరో కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన రవితేజ

Shooting For Ravi Tejas Untitled Movie Begins In Poland, Ravi Teja's Untitled Upcoming Movie, Ravi Teja Flies Off To Poland, Mass Maharaja Ravi Teja, Anupama Parameswaran, Karthik Gattamneni, Ravi Teja, Sreeleela, Bheems Ceciroleo, Trinadha Rao Nakkina, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Dhamaka, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka New Update, Dhamaka Latest Update, Dhamaka Movie Updates, Dhamaka Telugu Movie, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Telugu Movie Live Updates, Dhamaka Telugu Movie New Update, Dhamaka Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. జయాపజయాలను పక్కన పెట్టి మరీ వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు తన ఖాతాలో దాదాపు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ ఇప్పటికే ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో బిజీగా ఉన్నాడు. వీటిలో ధమాకా సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండూ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకా హీరోగా నటిస్తూనే మరోపక్క వేరే సినిమాలో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని సినిమాలు రవితేజ లిస్ట్ లో ఉండగానే ఇప్పుడు మరో సినిమాను షురూ చేసేశాడు రవితేజ. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ గడ్డంనేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కోసమే రవితేజ తాజాగా పోలాండ్‌లో ప్రారంభ‌మైనట్టు తెలుస్తుంది. మ‌రో రెండు వారాల‌పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందనీ, దాని తర్వాత మరో షెడ్యూల్ ఉంటుంద‌ని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

కాగా డార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ర‌వితేజ స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నట్టు సమాచారం. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నవదీప్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.