కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balakrishna And Gopichand Malineni Movie Update

ట్యాగ్ · 9 కథనాలు

Sandalwood Sensation to act in Nandamuri Balakrishnas Next,Kannada Actor Duniya Vijay Joins Nandamuri Balakrishna In Gopichandh Malineni's Next,Duniya Vijay To Play A Villain Role In Balakrishna's Next,Kannada Actor Duniya Vijay To Make Telugu Debut
సినిమా వార్తలు

#NBK 107.. బాలయ్య కు విలన్ గా శాండిల్ వుడ్ సెన్సేషన్..!

నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాను ప్రారంభించారు కూడా.

TFN Adminవాట్సాప్
Crazy Buzz About #NBK107 Movie Title,Balayya Movie Title,Balakrishna Next Movie Title Fix,NBK 107 Movie Title Vetapalem,Balakrishna Director Gopichand Malineni NBK 107 Balayya New Title Vetapalem,Gopichand Balakrishna Next NBK 107 Title Locked,NBK107
సినిమా వార్తలు

"NBK107" మూవీకి టైటిల్ ఫిక్స్ ?

దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. "అఖండ " మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా "NBK107" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
Muhurtham Fixed For NBK 107 Movie Launch,NBK107,NBK107 Movie,NBK107 Movie Updates,NBK107 New Updates,NBK107 Latest Updates,Nandamuri Balakrishna,Balakrishna,Nandamuri Balakrishna's NBK107,Balakrishna's NBK107 Movie,Gopichandh Malineni,Balakrishna Mov
సినిమా వార్తలు

'NBK 107' లాంచ్ కు ముహూర్తం ఫిక్స్

అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'అఖండ' మూవీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Shruti Haasan Gets Confirmed To Act Alongside Nandamuri Balakrishna in His Upcoming Movie NBK 107,NBK107,NBK107 Movie,NBK107 Movie Updates,NBK107 New Updates,NBK107 Latest Updates,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna NBK107 Movie Cast,Gopich
సినిమా వార్తలు

బాలయ్యకు జోడీగా 'శృతి' కన్ఫామ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Director B Gopal Confirms A New Movie With Nandamuri Balakrishna,Nandamuri Balakrishna,Balakrishna And Gopichand Malineni Movie Update,Balakrishna And Gopichand Malineni Movie,Rowdyism,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Update,BB3,Tel
సినిమా వార్తలు

బాలకృష్ణ తో సినిమా పక్కా..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో లారీ డ్రైవ‌ర్, రౌడీ ఇన్స్ పెక్ట‌ర్, స‌మ‌రసింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వచ్చాయి కానీ అవి వార్తల్లాగే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna To Sport Three Different Get Ups In His Upcoming Movie With Gopichand Malineni,Balakrishna And Gopichand Malineni,Balakrishna And Gopichand Malineni Movie Update,Balakrishna And Gopichand Malineni Movie Latest Updates,Balakrishn
సినిమా వార్తలు

మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా అఖండ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకూ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకోగా ప్రస్తుతం గోవాలో పాటల చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Makers Of NBK107 Gives Clarity On Movie Title Announcement,NBK107 Title Announcement,NBK107,NBK107 Movie,NBK107 Movie Updates,NBK107 New Updates,NBK107 Latest Updates,Nandamuri Balakrishna,Balakrishna,Nandamuri Balakrishna's NBK107,Balakrishna's NBK1
సినిమా వార్తలు

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'అఖండ' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమాను లైన్ లో పెట్టనున్నాడు బాలయ్య. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గురించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రౌడీయిజం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేసినట్టు చాలా కథనాలే వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna and Director Gopichand Malineni New Movie Gets A Powerful Title,Balakrishna And Gopichand Malineni Film Locks Powerful Title,Balakrishna And Gopichand Malineni Film Title,Balakrishna And Gopichand Malineni Movie Title,Balakrishn
సినిమా వార్తలు

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్ మ‌లినేని. ఇక ఆసినిమా సక్సెస్ తో ఇప్పుడు నందమూరి కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం గోపీచంద్ ఎప్పటినుండో పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఒక మంచి సాలిడ్ కథను బాలయ్య కోసం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
NBK107 Movie Team Releases An Interesting Update,NBK107,NBK107 Movie,NBK107 Movie Updates,NBK107 New Updates,NBK107 Latest Updates,Nandamuri Balakrishna,Balakrishna,Nandamuri Balakrishna's NBK107,Balakrishna's NBK107 Movie,Balakrishna NBK107 Movie Ca
సినిమా వార్తలు

"#NBK107 " మూవీ అప్ డేట్

మాస్ మసాల చిత్ర దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ షూటింగ్ ను హీరో బాలకృష్ణ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్