కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Atlee

ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2

Shah Rukh Khan's Jawan Movie Gets UA Certificate
సినిమా వార్తలు

షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి సెన్సార్ పూర్తి, యూ/ఏ సర్టిఫికెట్ జారీ

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘జవాన్‌’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌ సరసన సౌత్ ఫిమేల్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి షారుఖ్ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్ నిర్మాత కాగా.. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ప్రచార…

Srikanth Mవాట్సాప్
interesting poster released out from jawan movie
ఫస్ట్ లుక్

జవాన్ నుండి షారుఖ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్

పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు పఠాన్ లాంటి హిట్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే జవాన్ ప్రివ్యూ అంటూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గాన్ దుమ్ము…

TFN Adminవాట్సాప్
Dhumme Dhulipelaa song out from shah rukh jawan movie
సాంగ్

దుమ్ము దులిపేలా జవాన్ ఫస్ట్ సింగిల్

బాలీవుడ్ బాద్ షా షారుష్ ఖాన్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక ఇసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జవాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యూలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, షారుఖ్ మేకోవర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు జవాన్ తో మరో హిట్ ను అందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.

TFN Adminవాట్సాప్
shah rukh khans jawan movie prevue released
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ గా జవాన్ ప్రివ్యూ

ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ప్రివ్యూ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
pan india movie releases in september 2023
సినిమా వార్తలు

సెప్టెంబర్ లో పాన్ఇండియా సినిమాల జాతర

పండగ సీజన్లు వస్తున్నాయంటే సినీ లవర్స్ కు పండగే. కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి కాబట్టి అదే వారికి అసలైన పండగ. ఇక ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి అయిపోయింది. పలు సినిమాలు సందడి చేశాయి. కొన్ని బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాయి.. కొన్ని బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది. అయితే సెప్టెంబర్ లో మాత్రం సినీ లవర్స్ కు మాస్ జాతరే ఇవ్వనున్నారు. అది కూడా పాన్ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడికి సిద్దమవుతున్నాయి. వాటిలో కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ అలానే దేశవ్యాప్తంగా ఎదురుచూసే సినిమాలు కొన్ని ఉన్నాయి…

TFN Adminవాట్సాప్
shah rukh khan jawan movie new release date announced
రిలీజ్ అప్‌డేట్

జవాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కు బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన షారుఖ్ కు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు పలు కథనాలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
jawan gets release date
రిలీజ్ అప్‌డేట్

జవాన్ అదే డేట్ కు రానుంది

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.ఈకాంబినేషన్ కు సూపర్ హైప్ వుంది.ఈసినిమా ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.అయితే రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఈసినిమా రిలీజ్ డేట్ మారనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.కానీ ఈవార్తల్లో నిజం లేదని ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన తేదీకే ఈఏడాది జూన్ 2 న జవాన్ విడుదలకానుంది సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Atlee Gives Hint about Bigil 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bigil 2,Bigil 2 Movie,Bigil 2 Movie Latest News,Bigil 2 New Updates,Atlee,Director Atlee,Vijay,Bigil dire
సినిమా వార్తలు

అట్లీ 'బిగిల్ 2' హింట్..!

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బిగిల్. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పటికే మెర్సల్‌, సర్కార్‌ సినిమాలు రాగా బిగిల్ మూడో సినిమా. ఈసినిమాతో హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారు ఇద్దరూ. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైనే గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక విజయ్ కు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan and Atlee Upcoming Movie Teaser All Set To Release On Independence Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shah Rukh Khan,Actor Shah Rukh Khan,Hero Shah Rukh Kh
ట్రైలర్ & టీజర్

'షారుఖ్' కోసం స్పెషల్ టీజర్..!

తమిళ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకడు. 'రాజా రాణి' లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ముఖ్యంగా దళపతి విజయ్ తో ఏకంగా తేరీ, మెర్సల్, బిగిల్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక విజయ్ తో వరుసగా హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అట్లీ అరంగేట్రం చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతవరకూ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

షారుఖ్ తో అట్లీ సినిమా కన్ఫామే..!

'రాజా రాణి' లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తీసి వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఆశర్యం ఏంటంటే మూడు సినిమాలు హిట్టే. అలా నాలుగు సినిమాలకే స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరణ్ నిర్మాతగా షారుఖ్ - అట్లీ మూవీ

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అట్లీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్