
ట్యాగ్ · 9 కథనాలు

స్వామియే శరణం అయ్యప్ప - అఖిల్ అక్కినేని

ఫ్యాన్స్ కు థ్యాంక్స్ - అఖిల్ అక్కినేని
నాకోసం ఇది చేయండి చాలు..!
నితిన్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మూవీ ?

అఖిల్ కి జోడిగా 'ఇస్మార్ట్' బ్యూటీ?

ఇకపై లవ్ స్టోరీస్ చేయను..!
ఇకపై రీమేక్ లు చేయను.. ఇకపై లవ్ స్టోరీస్ చేయను ఇలా పలు హీరోస్ అనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడాలవ్ స్టోరీస్ చేయను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడో తరం నటుడు అఖిల్. మంచి బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హిట్ కొట్టాడని చాలా టైమే పట్టింది అఖిల్ కు. వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో మంచి హిట్ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' రానున్న క్వారెంటైన్ పోస్టర్..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దానితో సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' నుండి క్వారెంటైన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.
ఆగస్ట్ లో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ టీజర్ !
అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు.
స్వామియే శరణం అయ్యప్ప - అఖిల్ అక్కినేని
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ "సిసింద్రీ" మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్పెషల్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అఖిల్ "మూవీ తో హీరో గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "హలో ", "Mr మజ్ను " మూవీస్ తో అఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో నటిస్తున్నారు.

దసరా పండగకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రిలీజ్ ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

ఫ్యాన్స్ కు థ్యాంక్స్ - అఖిల్ అక్కినేని
ఏప్రిల్ 8వ తేదీ బర్త్ డే జరుపుకున్న అఖిల్ అక్కినేని బర్త్ డే విషెస్ తెలిపిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయొద్దని అభిమానులకు చెప్పిన అఖిల్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్స్ అని, త్వరలోనే కరోనా కష్టాలనుండి బయట పడతామని, స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.
నాకోసం ఇది చేయండి చాలు..!
కరోనా వైరస్ తో లాక్ డౌన్ చేయడం వల్ల కొంత మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ముందుకొస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు.. జాగ్రత్తలు చెపుతున్నారు. ఇప్పటివరకూ పలువురు పలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా తాజాగా అఖిల్ సోషల్ మీడియా లో ఒక వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు. రేపు అఖిల్ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. ఇలాంటి సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్…
నితిన్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మూవీ ?
హీరో నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై అఖిల్ అక్కినేని హీరోగా VV వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో "అఖిల్ "మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో అఖిల్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "అఖిల్ "మూవీ దారుణంగా పరాజయం పొందింది. అఖిల్ హీరోగా మరో మూవీ ని నితిన్ నిర్మించనున్నారని సమాచారం.

అఖిల్ కి జోడిగా 'ఇస్మార్ట్' బ్యూటీ?
'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా నటేష్. అయితే... రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్'తోనే ఈ టాలెంటెడ్ బ్యూటీ తొలి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నభా... మాస్ మహారాజా రవితేజకి జోడిగా 'డిస్కో రాజా'లో నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.