
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్

అఖండ మూవీ పబ్లిక్ టాక్

"అఖండ " మూవీ బెనిఫిట్ షో టాక్

'అఖండ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్..!

స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్

బాలయ్య అంటే ఓ సింహం - పూర్ణ

'అఖండ' హైలెట్ గా యాక్షన్ సీక్వెన్స్

"అఖండ " షూటింగ్ ఫైనల్ షెడ్యూల్

బాలయ్య 'అఖండ' విజయం.. ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్
కరోనా వల్ల గత రెండేళ్లు గా సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంటుంది. పెండింగ్ లో ఉన్న సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ రెండు మూడు నెలల్లో పలు సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో రెండు మూడు సినిమాలు మినహాయించి పెద్దగా ఆడిన సినిమాలు మాత్రం ఏం లేవు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన అఖండ సినిమా మాత్రం ఇండస్ట్రీకి కొత్త ఊపునిచ్చింది అని చెప్పొచ్చు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. మరోవైపు బాలయ్య అభిమానుల గురించి…

బాలయ్య 'అఖండ' పై సెలబ్రిటీల రియాక్షన్
‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిజానికి కరోనా తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే. దీంతో ఈసినిమాకు మంచి టాక్ రావడంతో అటు చిత్రయూనిట్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు హీరోలు కూడా అఖండ పై తమ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ప్రశంసిస్తున్నారు.

'అఖండ' రివ్యూ- విశ్వరూపం చూపించిన బాలయ్య
ఫైనల్ గా చెప్పాలంటే అఖండ ఫుల్ మాస్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదే. తమ హీరోను చూసి పండగ చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అఖండ మూవీ పబ్లిక్ టాక్
అఖండ మూవీ పబ్లిక్ టాక్ History once created by #SIMHA and #LEGEND #Boyapati and #Balayya :- చరిత్ర సృష్టించాలి అన్నా మేమే దాన్ని తిరగ రాయాలి అన్నా మేమే…

"అఖండ " మూవీ బెనిఫిట్ షో టాక్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఫస్ట్ టైమ్ అఘోరా గా నటించడం విశేషం.

'అఖండ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్..!
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈసినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా జోరుగానే చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూద్దాం..

స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్
తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ఎన్ని మూవీస్ లో నటించినా ప్రగ్య స్టార్ డమ్ అందుకోలేకపోయారు.

బాలయ్య అంటే ఓ సింహం - పూర్ణ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.

'అఖండ' హైలెట్ గా యాక్షన్ సీక్వెన్స్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్నది మూడో సినిమా కావడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

"అఖండ " షూటింగ్ ఫైనల్ షెడ్యూల్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయం లో కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.