“అఖండ ” షూటింగ్ ఫైనల్ షెడ్యూల్

Nandamuri Balakrishna Starrer Akhanda Movie Enters Its Final Schedule,Akhanda Movie Enters Its Final Schedule,Akhanda Movie Final Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Balakrishna Shoots The Climax Of Akhanda,Akhanda Movie Climax Shoot,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Akhanda Climax Shoot,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda: BB3​ Title Roar,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Enters Final Schedule Of Movie Shoot,Akhanda Last Shoot,Akhanda Shooting Update,Akhanda Latest Schedule,Akhanda Movie Latest Updates,Akhanda Movie Latest Shooting Update,Balakrishna Akhanda Movie Update,#Akhanda,#BB3​

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయం లో కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూలై మొదటి వారంలో “అఖండ “మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఆఖరి షూటింగ్ షెడ్యూల్ ను ఏదైనా ఒక చారిత్రాత్మక ప్రదేశంలో జరపాలని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి తన టీమ్ తో గండికోట , చిత్తూర్ , తిరుపతి వంటి హిస్టారికల్ ప్లేసెస్ ను సందర్శించారు. “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =