‘అఖండ’ హైలెట్ గా యాక్షన్ సీక్వెన్స్

Action Scenes Going To Be The Biggest Attraction In Akhanda Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Akhanda Movie Shoot,Akhanda Movie Update,Akhanda Latest Updates,Akhanda Movie Latest Shooting Update,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Poster,Akhanda Shooting,Pragya Jaiswal,Akhanda Film Latest Shooting Update,Akhanda New Update,Akhanda Movie Updates,Akhanda Movie News,Balakrishna New Movie Update,Balakrishna Akhanda Movie Action Scenes,Akhanda Movie Latest Update,Akhanda Movie Latest News,Balakrishna New Movie Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Movie Latest Telugu Movie,Balayya Akhanda Action Scenes,Akhanda Action Scenes,Balakrishna Akhanda Action Scenes,Akhanda Movie Action Scenes Update,Akhanda Movie Climax Action Sequence Update,Akhanda Movie Latest Updates,Balakrishna Akhanda Movie Update,#Akhanda,#BB3​

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్నది మూడో సినిమా కావడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాను బోయపాటి ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉంటాయట. అందులో ప్రత్యేకంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ హైలెట్ గా ఉంటుందట. ఇక మిగిలిన ఫైట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈసినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + thirteen =