
ట్యాగ్ · 13 కథనాలు


అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ అప్డేట్ రానుంది

మంగళవారం టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

మంగళవారం షూటింగ్ కంప్లీట్ చేసిన అజయ్ భూపతి

మంగళవారం అంటున్న అజయ్ భూపతి

అజయ్ భూపతి సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్

"RX100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి బాలీవుడ్ ఎంట్రీ ?

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "RX 100 "

జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్గా లాంచ్ అవుతున్నారు. ఒక అద్భుతమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు.

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ అప్డేట్ రానుంది
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఆ తరువాత మహా సముద్రం తో ఎదురు దెబ్బ తిన్నాడు. అయితే గత ఏడాది మంగళవారం తో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు. తన నాలుగవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించనున్నారు.రేపు ఉదయం 10 :08 గంటలకు ఈ అప్డేట్ రానుంది.

మంగళవారం టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఆతరువాత మహా సముద్రం సినిమాతో వచ్చాడు కానీ ఆసినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మూడో సినిమాతో హిట్ కొట్టాలని వచ్చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే డిఫరెంట్ టైటిల్ తో తన మూడో సినిమా చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది.

మంగళవారం షూటింగ్ కంప్లీట్ చేసిన అజయ్ భూపతి
ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఆర్ ఎక్స్ 100 తో దర్శకుడిగా పరిచయం అయి మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. ఇక ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత మహాసముద్రంతో వచ్చాడు. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కట్టింది. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. ఈసినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. రీసెంట్ గానే ఈసినిమా నుండి పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. పోస్టర్లకు మంచి…

మంగళవారం- నెవర్ బిఫోర్ రోల్ లో పాయల్
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుందో చూశాం. మొదటి సినిమాతోనే ముగ్గురికీ ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంగళవారం. ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది.

అజయ్ భూపతి మంగళవారం ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్
ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఇక ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత అజయ్ భూపతి శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్ లుగా మహా సముద్రం అనే మూవీ ని రూపొందించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.

మంగళవారం అంటున్న అజయ్ భూపతి
ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు అజయ్ తన మూడో సినిమాకు సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్…

అజయ్ భూపతి సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్
ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఒక పక్క తమ సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈలిస్ట్ లో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి కూడా చేరిపోయాడు. రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే…

"RX100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి బాలీవుడ్ ఎంట్రీ ?
పలువురు టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ మూవీస్ కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే "అర్జున్ రెడ్డి "మూవీ ని హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగా విజయం సాధించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ సింగ్ , రష్మిక జంటగా"యానిమల్ " హిందీ మూవీ తెరకెక్కుతుంది. గౌతమ్ తిన్ననూరి "జెర్సీ "మూవీ , శైలేష్ కొలను "HIT :ది ఫస్ట్ కేస్"మూవీస్ హిందీ రీమేక్స్ తోబాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు బెల్లంకొండ హీరోగా "ఛత్రపతి"మూవీ హిందీ రీమేక్ "ఛత్రపతి" తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

'మహా సముద్రం'.. మల్టీస్టారర్ అంటే ఆ కిక్కే వేరు..!
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాసముద్రం. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి నుండి వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక రెండో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అజయ్ భూపతికి ఎంత టైం పట్టిందో చూశాం. అందులోనూ మల్టీస్టారర్ కావడంతో అది అంత ఈజీ కాదని కూడా సినిమా మొదలుపెట్టకముందే అజయ్ భూపతి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఫైనల్ గా ఈసినిమా రేపు విడుదల కానుంది. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న చిత్రయూనిట్ సినిమా గురించి పలు…

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన హే రంభ, చెప్పకే చెప్పకే.. పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 23న…

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహాసముద్రం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు.. అలానే హే రంభ అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 14వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "RX 100 "
కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన "RX 100 "మూవీ 2018 సంవత్సరం జూలై 12 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. "RX 100 "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తికేయ , పాయల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.