3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “RX 100 “

Kartikeya Gummakonda and Payal Rajput New Age Love Drama RX 100 Movie Completes 3 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kartikeya Gummakonda,Kartikeya Gummakonda Movies,Kartikeya Gummakonda New Movie,Kartikeya Gummakonda Latest Movie,Kartikeya Gummakonda Movie Updates,Kartikeya Gummakonda RX 100,RX 100 Movie,RX 100,RX 100 Telugu Movie,RX 100 Movie Songs,RX 100 Songs,RX 100 Movie Video Songs,RX 100 Telugu Full Movie,RX 100 Full Movie,RX 100 Movie Latest News,RX 100 Movie Latest Updates,RX 100 Movie Updates,RX 100 Movie Completes 3 Years,Kartikeya Gummakonda RX 100 Movie Completes 3 Years,Kartikeya Gummakonda RX 100,Kartikeya RX 100 Movie,Payal Rajput,Payal Rajput Movies,Payal Rajput New Movie,Payal Rajput RX 100,Kartikeya And Payal Rajput Movie,Kartikeya And Payal Rajput RX 100,3 Years For RX 100,3 Years For RX 100 Movie,3 Years Of RX 100,3 Years Of RX 100 Movie,RX 100 Turns 3,Director Ajay Bhupathi,Ajay Bhupathi,Ajay Bhupathi Movies,Kartikeya And Ajay Bhupathi Movie,RX100 Clocks 3 Years Today,#3YearsForRX100

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన “RX 100 “మూవీ 2018 సంవత్సరం జూలై 12 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తికేయ , పాయల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ నిన్నటితో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. చైతన్ భరద్వాజ్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సమరం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ “RX 100 “మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇప్పటికీ “RX 100 “మూవీ సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉండడం విశేషం. “RX 100 “మూవీ హీరో కార్తికేయ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం “మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + ten =