మంగళవారం అంటున్న అజయ్ భూపతి

Ajay Bhupathi New Movie Title Revealed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ajay Bhupathi New Movie,Ajay Bhupathi Movies,Ajay Bhupathi Upcoming Movie,Ajay Bhupathi Latest Movie,Ajay Bhupathi Movie Updates,Ajay Bhupathi Latest Movie News,Ajay Bhupathi New Movie Update,Ajay Bhupathi Latest Movie Update,Ajay Bhupathi,Ajay Bhupathi New Movie Title,Ajay Bhupathi New Movie Titleajay Bhupathi New Movie Title Disclose,Ajay Bhupathi New Movie Title Broadcast,Ajay Bhupathi New Movie Title Publish

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు అజయ్ తన మూడో సినిమాకు సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు మంగళవారం అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 12 =