కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adivi Sesh Major Movie Updates

ట్యాగ్ · 12 కథనాలు

adivi sesh major movie completed one year
సినిమా వార్తలు

మేజరు కు ఏడాది- ఎప్పటికీ రుణపడి ఉంటా

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోల్లో అడివి శేష్ పేరు ముందుంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ఇక గత ఏడాది మేజర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. రీసెంట్ గానే మాజీ రాష్టపతి శ్రీరామ్ నాథ్ కోవిద్ కూడా…

TFN Adminవాట్సాప్
Adivi Sesh Honest Words About His Region,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Movie,Adivi Sesh latest updates,Adivi Sesh upcoming Moives,
సినిమా వార్తలు

ఎవరేమనుకున్నా నేను భారతీయుడిని - అడివి శేష్

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Mahesh Babu Thanks To Chiranjeevi About Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Thanks Chiranjeevi,Mahesh Babu About Ch
సినిమా వార్తలు

మహేష్ ను చూస్తే గర్వంగా ఉంది.. థాంక్యూ చిరు సర్..!

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ మేజర్ తో మరోసారి తన నటనతో మరో మెట్టు ఎక్కాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అమరవీరుడి బయోపిక్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టేస్తోంది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఈలిస్ట్ లో మెగా హీరోలు కూడా చేరిపోయారు.

TFN Adminవాట్సాప్
Major Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Collections,Major Movie Collections Updates,Major overseas
బాక్సాఫీస్

వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో "మేజర్"

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Major is not just a film its an emotion says adivi sesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major latest Movie Update
సినిమా వార్తలు

'మేజర్' నాకు సినిమా కాదు..ఒక ఎమోషన్ ..!

వర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో ''ఇండియా లవ్స్ మేజర్ ' ప్రెస్ మీట్…

TFN Adminవాట్సాప్
Major Movie Collections: Day 1 Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugumovie,Major Movie Collections,Major Movie Latest Collections Update
బాక్సాఫీస్

'మేజర్' ఫస్ట్ డే కలెక్షన్..!

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా మేజర్. ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి సినిమా రిలీజ్ చేసేముందు ప్రివ్యూ లు వేయడం కామనే. కాని రిలీజ్ కు ఒకటి లేదా రెండు రోజుల ముందు అదికూడా సెలబ్రిటీలకు వేయడం జరుగుతుంది. కానీ మేజర్ టీమ్ మాత్రం రిలీజ్ కు వారం రోజుల ముందు నుండే ప్రివ్యూలు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈసినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నారో. ఇక ఆ నమ్మకానికి తగ్గట్టే రెస్పాన్స్ వస్తుంది. సందీప్ ఉన్ని కృష్ణన్ గా అడివి శేష్ చాలా బాగానటించాడని..అడివి శేష్‌ నటన, శశికిరణ్‌ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Saiee Manjrekar about acting in Major movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major movie,Major Telugu Movie,Adivi Sesh Major Telugu Movie,saiee manjrekar About Major
సినిమా వార్తలు

"మేజర్ "మూవీలో నటించడం అదృష్టం - సయీ మంజ్రేకర్

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ ఈ రోజు రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Adivi Sesh About His Costars,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Actor Adivi Sesh,Adivi Sesh Movie latest Updates,Adivi Sesh Major Movie Updates,Adivi Sesh Major M
సినిమా వార్తలు

ఆ స్టార్ హీరోలే నన్ను పైకి లేపారు..!

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక కేవలం నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. తన నటించిన మేజర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హిట్ సీక్వెల్ హిట్ 2 సినిమాలో కూడా అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Adivi Sesh About Sontham And Chandamama Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Movie Updates,Adivi Sesh latest Movie Updates,Adivi S
సినిమా వార్తలు

ఆ హిట్ మూవీలో నేనే హీరో.. తీసేశారు..!

టాలీవుడ్ లో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం చూస్తూనే ఉంటాం. ఇక ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరికి దక్కడం కూడా చూస్తుంటాం. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ కూడా అదే మాట చెబుతున్నాడు. అడివి శేష్ హీరోగా మేజర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా మేజర్‌ సినిమా రూపొందింది. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. దీనిలో భాగంగానే అడివి శేష్ కూడా పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పలు…

TFN Adminవాట్సాప్
Adivi Sesh Major Movie Team Met Centra Defense Minister,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Movie Updates,Adivi Sesh Movie latest News,A
సినిమా వార్తలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో 'మేజర్' టీమ్

ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా ఒకటి. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న 'మేజర్'లో మేజర్ సందీప్ బాల్యం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈసినిమాలో చూపించబోతున్నారు.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Reveals An Epic Shot from Major Movie,Adivi Sesh Shares An Interesting Glimpse Of Major,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh M
సినిమా వార్తలు

'మేజర్' నుండి ఎపిక్ ఫొటో..!

శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు చూపించి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపకుంటున్న సంగతి తెలిసిందే. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా అవ్వడం దానికితోడు అడివి శేష్ ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో వస్తాడు కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇంకా మొదలుపెట్టలేదు మేజర్ టీమ్. అయితే అప్పుడప్పుడు అడివి శేష్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అడివి శేష్ 'మేజర్' లో 'ద‌బాంగ్ 3' బ్యూటీ

ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్