“మేజర్ “మూవీలో నటించడం అదృష్టం – సయీ మంజ్రేకర్

Saiee Manjrekar about acting in Major movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major movie,Major Telugu Movie,Adivi Sesh Major Telugu Movie,saiee manjrekar About Major Movie,saiee manjrekar Latest Movie Updates, Major Movie latest Updates,saiee manjrekar Major Movie latest Updates,Adivi Sesh latest Movie Updates,Adivi Sesh major Movie Updates, Adivi Sesh and saiee manjrekar Movie Major latest Updates,saiee manjrekar About major Movie,saiee manjrekar About her acting in major movie

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ ఈ రోజు రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్ ” మూవీ రిలీజ్ సందర్భంగా మీడియా తో సమావేశమైన సయీ మాట్లాడుతూ .. “మేజర్ “మూవీ లో నటించడం తన అదృష్టమనీ ,మేజర్” చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తా. మేజర్ సందీప్ కి చిన్ననాటి ప్రేమికురాలిగా అలాగే సందీప్ భార్యగా కనిపిస్తాననీ,మహేష్ బాబు గారి నిర్మాణసంస్థ లో పని చేయడం చాలా ఆనందంగా ఉందనీ , కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ , ఒకే సినిమాలో పలు కోణాలు ఉన్న పాత్ర లో నటించడం ఆనందంగా ఉందనీ , మేజర్ సందీప్ రియల్ హీరో అనీ , ఆయన పాత్ర అందరికీ నచ్చుతుందనీ , అడివి శేష్ గారు గ్రేట్ డెడికేషన్ పర్సన్ అనీ , అన్ని విషయాల్లో సహాయం చేస్తారనీ , చాలా మంచి విషయాలు చెబుతుంటారనీ , శశి చాలా అద్భుతమైన డైరెక్టర్ అనీ  , ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉందనీ , తెలుగు చిత్రపరిశ్రమ చాలా గొప్పదనీ , ఇక్కడ అంతా చాలా ఆప్యాయంగా ఉంటారనీ , అందరూ డెడికేట్ గా వర్క్ చేస్తారనీ , చాలా కష్టపడతారనీ , హైదరాబాద్ కల్చర్ తనకు చాలా నచ్చిందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − three =