కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sushanth

ట్యాగ్ · 9 కథనాలు

Actor Sushanth Great Words About Megastar Chiranjeevi and Bholaa Shankar Movie
సినిమా వార్తలు

‘భోళా శంకర్‌’లో మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం - హీరో సుశాంత్

మెగాస్టార్‌ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్. త్వరలో విడుదల కానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’ చిత్రంలో మెగాస్టార్‌తో కలిసి ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో సుశాంత్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరోగా కానీ.. గెస్ట్ రోల్ లేదా సపోర్టింగ్ రోల్ ఇలా ఏదైనా నా వద్దకు వచ్చిన పాత్రలు చేస్తున్నాను. ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి నటించాను. అయితే బన్నీకి కూడా చిరంజీవి గారే స్ఫూర్తి. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్…

Srikanth Mవాట్సాప్
Sushanth on board for Ravi Tejas Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RT 70,Heroes Dont Exist,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Lates
సినిమా వార్తలు

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో

ఈమధ్య హీరోలు కూడా తమ పంథాను మార్చేశారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాదు విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి నెగెటివ్ షేడ్ లో కూడా కనిపించడానికి అస్సలు వెనుకాడట్లేదు. అంతేకాదు పాత్ర నచ్చితే వేరే సినిమాల్లో కూడా చేసేస్తున్నారు. అలా చేసే వారిలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ కు సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే చాలా కాలం సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆమధ్య వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత అల వైకుంఠపురములో…

TFN Adminవాట్సాప్
Ichata Vahanamulu Niluparadu Movie Successfully Completes Censor Scrutiny,Sushanth’s Ichata Vahanamulu Niluparadu Censor Completed,Ichata Vahanamulu Niluparadu Censor Report,Ichata Vahanamulu Niluparadu Censor Report,Sushanth Ichata Vahanamulu Nilupa
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'

ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వస్తున్న సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా థియేటర్లు తెరుచుకోవడంతో ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆగష్ట్ 27 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ అందించారు.

TFN Adminవాట్సాప్
Sushanth Starrer Ichata Vahanamulu Niluparadu Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Sushanth,Actor Sushanth,Hero Sushanth,Sushanth Movies,Sushanth New Movie,Sushanth Latest Movie,Sushanth Upc
రిలీజ్ అప్‌డేట్

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రిలీజ్ డేట్ ఫిక్స్

కోరనా ప్రభావం చాలా వరకూ తగ్గింది. అలానే థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్ వీలైనంత త్వరగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . గత వారం పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ శుక్రవారం కూడా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకొని థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు కూడా తన సినిమాతో వచ్చేస్తున్నాడు సుశాంత్.

TFN Adminవాట్సాప్
Ichata Vahanamulu Nilupa Radu Movie New Poster Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ichata Vahanamulu Nilupa Radu,Ichata Vahanamulu Nilupa Radu New Poster Released,Ichata Vahanamulu Nilupa Radu Movie,Ichata Vahanamulu
ఫస్ట్ లుక్

"ఇచ్చట వాహనములు నిలుపరాదు" న్యూ పోస్టర్ రిలీజ్

ఏ1 స్టూడియోస్ అండ్ శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ ఎస్ దర్శకత్వంలో సుశాంత్ ,మోడల్ , హర్యానా ఫెమినా మిస్ ఇండియా (2018 )మీనాక్షి చౌదరి జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుప రాదు “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో మీనాక్షి చౌదరి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో నటించారు . ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు .

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' టీజర్ రిలీజ్

ఎస్‌ దర్శన్‌ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ప్రభాస్ చేతుల మీదుగా 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' టీజర్

చిలసౌ సినిమా తర్వాత సుశాంత్ హీరోగా మళ్లీ ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి పేరే వచ్చిందనుకోండి. ఇక ప్రస్తుతం ఎస్‌ దర్శన్‌ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'

కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ లకు దూరంగా ఉండగా.. ఇప్పుడు అలా షూటింగ్ మొదలుపెడుతున్నారో లేదో షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. సినిమా రిలీజ్ సంగతి తర్వాత ముందు సినిమా పూర్తి అయితే తర్వాత రిలీజ్ సంగతి ఆలోచించొచ్చు అన్న ప్లాన్ లో ఉన్నారు. ఇక ఇప్పటీకే పలువురు హీరోలు షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు తాజాగా సుశాంత్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' షూటింగ్ రీస్టార్ట్

S. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సుశాంత్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని అర్ధమవుతుంది. ఇక ఇటీవల సెప్టెంబ‌ర్ 20 న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్