సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’

Ichata Vahanamulu Niluparadu Movie Successfully Completes Censor Scrutiny,Sushanth’s Ichata Vahanamulu Niluparadu Censor Completed,Ichata Vahanamulu Niluparadu Censor Report,Ichata Vahanamulu Niluparadu Censor Report,Sushanth Ichata Vahanamulu Nilupa Radu Censor Report,Ichata Vahanamulu Niluparadu Done With Censor,Ichata Vahanamulu Niluparadu Censor Completed,Ichata Vahanamulu Niluparadu U/A Certificate,Ichata Vahanamulu Niluparadu U/A Censor Certificate,Sushanth Ichata Vahanamulu Niluparadu Awarded With U/A Censor Certificate,Ichata Vahanamulu Niluparadu,Sushanth Ichata Vahanamulu Niluparadu,U/A Censor Certificate,Ichata Vahanamulu Niluparadu Gets U/A,Ichata Vahanamulu Niluparadu Movie Censor Finished,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sushanth,Actor Sushanth,Hero Sushanth,Sushanth Movies,Sushanth New Movie,Sushanth Latest Movie,Sushanth New Movie Update,Sushanth Latest Movie Update,Sushanth Ichata Vahanamulu Niluparadu Release Date,Ichata Vahanamulu Niluparadu Movie,Ichata Vahanamulu Niluparadu Telugu Movie,Ichata Vahanamulu Niluparadu Movie Updates,Ichata Vahanamulu Niluparadu Latest Updates,IVNR,IVNR Release Date,IVNR Movie,IVNR From Aug 27th,IVNR On August 27th,IVNR Gets U/A Censor Certificate,Ichata Vahanamulu Niluparad Censor Certificate,#IVNRFromAug27th,#IVNR

ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వస్తున్న సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా థియేటర్లు తెరుచుకోవడంతో ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆగష్ట్ 27 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో సుశాంత్ జోడీగా మీనాక్షి చౌద‌రి నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గౌత‌మ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

ఇదిలా ఉండగా గ‌త ఏడాది అల్లుఅర్జున్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. మరి హీరోగా చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న సుశాంత్ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =