వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా ఈ చిత్రం నుంచి మొదటి పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.థమన్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్ తో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. మెలోడీ కింగ్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.
ఇది ఇండో-కొరియన్ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ -కామెడీ చిత్రం. ఇందులో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ దక్షిణ కొరియాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























