కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. ఈరోజు సాయంత్రమే అఫీషియల్ అనౌన్స్‌మెంట్

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడనుంది. ‘అరవింద సమేత’ వంటి సాలిడ్ హిట్ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ కాంబోపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
షూటింగ్ అప్‌డేట్

రామ్ 23 ప్రారంభం … నేటి నుండే షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రామ్ హీరోగా నటిస్తూ.. ఆయనే స్వయంగా కథ-స్క్రీన్‌ప్లే అందిస్తూ తొలిసారి మెగాఫోన్ పడుతున్న 23వ చిత్రం (#RAPO23) ఈరోజు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘ది లోన్ వోల్ఫ్’అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇరుముడి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ . మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చిత్రంలోని మొదటి పాట ‘ఇరుముడి కట్టు’ను ఈరోజు ఉదయం 11:07 గంటలకు అధికారికంగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రేపే లెనిన్ ట్రైలర్ రిలీజ్

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’ . మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. రేపు (జూన్ 30న) ఈ చిత్ర ట్రైలర్‌ను వైజాగ్ లో విడుదల చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గుర్తుకొస్తున్నాయి కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది - హీరో సత్యదేవ్

యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరిస్ 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణా కరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీనందిపాటి అతిధులుగా పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆదర్శకుటుంబం .. అక్టోబర్ లో

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా అనౌన్స్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

రవితేజ ఇరుముడి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మా ఇంటి బంగారం 2కి గ్రీన్ సిగ్నల్.. సక్సెస్ మీట్‌లో రాజ్ నిడిమోరు బిగ్ అనౌన్స్‌మెంట్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన విజయోత్సాహంలో చిత్ర బృందం వైజాగ్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌పై వచ్చిన అధికారిక ప్రకటన.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నాగబంధం నుండి వీరనాగ సాంగ్ రిలీజ్

'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గుండెపోటుతో కన్నుమూసిన కె. భాగ్యరాజ్

ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మండాడిలో సాట్టపులిగా సుహాస్

హాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. రియల్ లొకేషన్స్‌లో నేచురలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ మూవీని సెప్టెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా ఇసకపట్నం ట్రైలర్‌

ప్రైమ్ వీడియో తమ కొత్త తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం ట్రైలర్‌ను విడుదల చేసింది. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

బిల్లా రంగ బాషా షూటింగ్ తిరిగి ప్రారంభం

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్ లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ చూసి షాకైన పృథ్వీరాజ్

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా సెట్స్‌లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, తాను అనుకున్న సన్నివేశాన్ని అనుకున్నట్టుగా తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఏమాత్రం రాజీపడరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం సెట్స్‌లో రాజమౌళి పనితీరును చూసి ఆశ్చర్యపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా (విలన్ - కుంభ అనే పాత్రలో) నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడూతూ ..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వారణాసి అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి .. అక్టోబర్ లోపు అంతా క్లోజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా షూటింగ్ ఏ స్టేజ్‌లో ఉందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల కోసం జక్కన్న తాజాగా ఒక ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

రాజా ది రాజా నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ఊహలే రిలీజ్

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న వందేమాతరం శ్రీనివాస్ తనయుడు

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాహుబలి 3 కూడా ... చెప్పేసిన ప్రభాస్

రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన ‘బాహుబలి’ సిరీస్‌కు సంబంధించి ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని లీక్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మీర్జాపూర్ ది మూవీ టీజర్ రిలీజ్

దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

నేను రెడీ నుండి హవిష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

కమర్షియల్ హిట్స్ అందించిన దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో, యంగ్ హీరో హవిష్ భారీ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' కోసం సిద్ధమవుతున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ నటిస్తోంది. కామెడీ, వినోదం, మాస్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Official Announcement of NTR–Trivikram’s Most-Awaited Film This Evening
సినిమా వార్తలు

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. ఈరోజు సాయంత్రమే అఫీషియల్ అనౌన్స్‌మెంట్

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడనుంది. ‘అరవింద సమేత’ వంటి సాలిడ్ హిట్ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ కాంబోపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
RAPO 23 Starts Rolling from Today
షూటింగ్ అప్‌డేట్

రామ్ 23 ప్రారంభం … నేటి నుండే షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రామ్ హీరోగా నటిస్తూ.. ఆయనే స్వయంగా కథ-స్క్రీన్‌ప్లే అందిస్తూ తొలిసారి మెగాఫోన్ పడుతున్న 23వ చిత్రం (#RAPO23) ఈరోజు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘ది లోన్ వోల్ఫ్’అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.

Mahender Reddyవాట్సాప్
Irumudi First Single Released
సినిమా వార్తలు

ఇరుముడి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ . మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చిత్రంలోని మొదటి పాట ‘ఇరుముడి కట్టు’ను ఈరోజు ఉదయం 11:07 గంటలకు అధికారికంగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Lenin Trailer Releasing Tomorrow
ట్రైలర్ & టీజర్

రేపే లెనిన్ ట్రైలర్ రిలీజ్

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’ . మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. రేపు (జూన్ 30న) ఈ చిత్ర ట్రైలర్‌ను వైజాగ్ లో విడుదల చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Satyadev Praises the Intriguing Content of Gurthukostunnayi
సినిమా వార్తలు

గుర్తుకొస్తున్నాయి కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది - హీరో సత్యదేవ్

యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరిస్ 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణా కరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీనందిపాటి అతిధులుగా పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
aadarsha kutumbam set for a worldwide release on october 2
సినిమా వార్తలు

ఆదర్శకుటుంబం .. అక్టోబర్ లో

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా అనౌన్స్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
irumudi first single release date locked
రిలీజ్ అప్‌డేట్

రవితేజ ఇరుముడి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
raj nidimoru announces maa inti bangaaram 2 at the success meet
సినిమా వార్తలు

మా ఇంటి బంగారం 2కి గ్రీన్ సిగ్నల్.. సక్సెస్ మీట్‌లో రాజ్ నిడిమోరు బిగ్ అనౌన్స్‌మెంట్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన విజయోత్సాహంలో చిత్ర బృందం వైజాగ్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌పై వచ్చిన అధికారిక ప్రకటన.

Mahender Reddyవాట్సాప్
Veera Naga Telugu Song From Nagabandham out now
సాంగ్

నాగబంధం నుండి వీరనాగ సాంగ్ రిలీజ్

'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు.

Mahender Reddyవాట్సాప్
Veteran Actor-Director K. Bhagyaraj Passes Away at 73
సినిమా వార్తలు

గుండెపోటుతో కన్నుమూసిన కె. భాగ్యరాజ్

ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Mandaadi Introduces Suhas as Saattapuli
సినిమా వార్తలు

మండాడిలో సాట్టపులిగా సుహాస్

హాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. రియల్ లొకేషన్స్‌లో నేచురలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ మూవీని సెప్టెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

Mahender Reddyవాట్సాప్
isakapatnam official trailer 2 out now
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా ఇసకపట్నం ట్రైలర్‌

ప్రైమ్ వీడియో తమ కొత్త తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం ట్రైలర్‌ను విడుదల చేసింది. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Billa Ranga Baasha Shoot Resumes
షూటింగ్ అప్‌డేట్

బిల్లా రంగ బాషా షూటింగ్ తిరిగి ప్రారంభం

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్ లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Prithviraj Sukumaran Opens Up About S. S. Rajamouli’s Unique Working Style
సినిమా వార్తలు

రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ చూసి షాకైన పృథ్వీరాజ్

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా సెట్స్‌లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, తాను అనుకున్న సన్నివేశాన్ని అనుకున్నట్టుగా తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఏమాత్రం రాజీపడరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం సెట్స్‌లో రాజమౌళి పనితీరును చూసి ఆశ్చర్యపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా (విలన్ - కుంభ అనే పాత్రలో) నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడూతూ ..

Mahender Reddyవాట్సాప్
S. S. Rajamouli Shares a Varanasi Shoot Update
సినిమా వార్తలు

వారణాసి అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి .. అక్టోబర్ లోపు అంతా క్లోజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా షూటింగ్ ఏ స్టేజ్‌లో ఉందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల కోసం జక్కన్న తాజాగా ఒక ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
సాంగ్

రాజా ది రాజా నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ఊహలే రిలీజ్

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Vandemataram Srinivas Son Set to Make His Debut as a Hero
సినిమా వార్తలు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న వందేమాతరం శ్రీనివాస్ తనయుడు

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది.

Mahender Reddyవాట్సాప్
Baahubali 3 Official Announcement Creates Massive Buz
సినిమా వార్తలు

బాహుబలి 3 కూడా ... చెప్పేసిన ప్రభాస్

రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన ‘బాహుబలి’ సిరీస్‌కు సంబంధించి ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని లీక్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Mirzapur The Movie Official Telugu Teaser out now
ట్రైలర్ & టీజర్

మీర్జాపూర్ ది మూవీ టీజర్ రిలీజ్

దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Havish Birthday Special Poster from Nenu Ready Released

షేర్