సంయుక్త చేతిలో 8 సినిమాలు
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది సంయుక్తా మీనన్. విభిన్న కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరుచుకుంది.ఇక ఈ హీరోయిన్ చేతిలో ఏకంగా 8 సినిమాలు వున్నాయి.
పూర్తి వార్త చదవండిప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది సంయుక్తా మీనన్. విభిన్న కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరుచుకుంది.ఇక ఈ హీరోయిన్ చేతిలో ఏకంగా 8 సినిమాలు వున్నాయి.
పూర్తి వార్త చదవండిటాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్వీన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. మనసును సేదతీరుస్తూ, ఆత్మను ప్రశాంతం చేస్తూ, కొన్నిసార్లు ప్రపంచం ఇచ్చే ఆ చిన్న విరామం అవసరం అవుతుంది. అదే ఆలోచనతోనే ఇప్పుడు అనుష్క శెట్టి సోషల్ మీడియాలో నుంచి కొంతకాలం దూరమవుతున్నారు. దీనికి సంబంధించి ఆమె తాజాగా ఎక్స్ వేదికగా అభిమానులనుద్దేశించి ఒక స్పెషల్ నోట్ రాశారు.
పూర్తి వార్త చదవండిగత వారం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్. #90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది. ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది.నిన్నటితో 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. మొదటి రోజే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది.
పూర్తి వార్త చదవండిమచ్ అవైటెడ్ కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1 మరో 20రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కాంతర ప్రీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది.ఇప్పటికే అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగులో దాదాపు 100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక తమిళనాడులో అయితే 32 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.అక్కడ ఈసినిమా కెజియఫ్ 2 రేంజ్ లో వసూళ్లను రాబడుతుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అన్ని భాషల్లో కలిపి కాంతార చాప్టర్ 1 థియేట్రికల్ బిజినెస్ 300 కోట్లు దాటిందని టాక్.ఈలెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా 600కోట్లకుపైన…
పూర్తి వార్త చదవండిరాఘవ లారెన్స్.. డ్యాన్స్ మాస్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా అందరికీ సుపరిచితం. ఈయనకు దయాగుణం కూడా చాలా ఎక్కువే. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి, ఆపన్నులకు తన చేతనైనంత సాయం అందిస్తూ తన మంచి మనసుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా, తాను చేసే సేవా కార్యక్రమాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు రాఘవ. ఈసారి కూడా ఆయన ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండినందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే కాంబినేషన్. ఈ అద్భుతమైన కాంబోలో వస్తున్న 'అఖండ 2' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'అఖండ' సృష్టించిన సునామీని మించి ఈ సీక్వెల్ సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
పూర్తి వార్త చదవండిమలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'పరదా'. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి వార్త చదవండిమలయాళం మూవీ లోకః చాప్టర్ 1 - చంద్ర 3 వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా స్లో అవ్వకుండా రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటి తో ఈసినిమా కేరళ లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ లేకపోలేదు.అయితే అల్ టైం రికార్డు తుడురమ్ (118 కోట్లు) కలెక్షన్స్ ను బీట్ చేయడం మాత్రం కష్టమే.ఓవరాల్ గా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో లోకః 215 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను చేరుతుందో చూడాలి.
పూర్తి వార్త చదవండిపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న 'ఓజీ' They Call Him OG అనేది ట్యాగ్ లైన్. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈనెల 25న విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన పలు పోస్టర్స్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, సాంగ్స్ వంటి అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
పూర్తి వార్త చదవండిఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్.#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది.ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది.ఇక ఈసినిమా గత శుక్రవారం థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో రోజు రోజు కి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.నిన్నటితో 21 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి రోజే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది.
పూర్తి వార్త చదవండిబెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి రేపే థియటర్లలోకి రానుంది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్నమేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.దీనికి డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులు హాజరయ్యారు.
పూర్తి వార్త చదవండియంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన సినిమా కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. రేపే ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్నమేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో హీరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు, మీడియాకు, నన్ను, సినిమాను ప్రేమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన అనిల్ రాపూడి గారికి బుచ్చిబాబు గారికి సుస్మిత గారికి ధన్యవాదాలు. వారు మా సినిమాని…
పూర్తి వార్త చదవండియంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి రేపే థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ట్రైలర్ తో సినిమాకు బజ్ వచ్చింది.ఇక ఈసినిమా మీద నమ్మకంతో నిన్న స్పెషల్ ప్రీమియర్ వేశారు.ఈ షో నుండి యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది.సినిమా బాగుందని రీసెంట్ టైంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని ముఖ్యంగా మ్యూజిక్ అదిరిపోయిందని అలాగే హారర్ సన్నివేశాలు బయపెట్టాయని టాక్ వస్తుంది. ఓవరాల్ గా సినిమా అయితే షూర్ షాట్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది.2గంటల 5 నిమిషాల రన్ టైం కూడా చాలా ప్లస్ అయ్యిందంటున్నారు.ఈరోజు కూడా ప్రీమియర్స్ వేయనున్నారు.
పూర్తి వార్త చదవండిమలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ,హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కాంత.దగ్గుబాటి రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.1950 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో వస్తుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఈసినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడిందని రీసెంట్ గానే వార్తలు వచ్చాయి.ఇదే విషయాన్ని మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.
పూర్తి వార్త చదవండిజూలై లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది హిందీ సినిమా సైయారా .ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించగా ఆతరువాత అదే జోరు కొనసాగించి 500 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజై ఈ ఫీట్ సాధించింది.
పూర్తి వార్త చదవండికన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1.అక్టోబర్ 2 న విడుదలకానుంది. దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ గా వస్తుంది కాంతార చాప్టర్ 1.ఫస్ట్ పార్ట్ తోపోలిస్తే బడ్జెట్ భారీగా పెరిగింది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పూర్తి వార్త చదవండిసీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ముందు ఈసినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి సినిమా రెడీ అయ్యాలే లేకపోవడంతో వాయిదా వేశారు.ఇక అఖండ 2 ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని సమాచారం.రికార్డు ధరకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను దక్కించుకుందట.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది.
పూర్తి వార్త చదవండిసూపర్ స్టార్ రజినీకాంత్ -టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూలీ.విడుదలకు ముందు ఈసినిమా ఓ రేంజ్ హైప్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగా రివ్యూస్ తో సంబంధం లేకుండా మొదటి రోజే 151 కోట్ల గ్రాస్ వసూళ్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.ఆ తరువాత కొద్దీ రోజులు అదే జోరు కొనసాగించినప్పటికీ సాలిడ్ లాంగ్ రన్ ను కంటిన్యూ చేయలేకపోయింది.దాంతో రిలీజ్ కు ముందు 1000కోట్లు కొడుతుందనుకున్న కూలీ 500 కోట్ల దగ్గర ఆగిపోయింది.
పూర్తి వార్త చదవండిబెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండిసీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఇక ప్రస్తుతం దుల్కర్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులోఆకాశంలో ఒక తార ఒకటి.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా గ్లింప్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.
పూర్తి వార్త చదవండిటాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది సంయుక్తా మీనన్. విభిన్న కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరుచుకుంది.ఇక ఈ హీరోయిన్ చేతిలో ఏకంగా 8 సినిమాలు వున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్వీన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. మనసును సేదతీరుస్తూ, ఆత్మను ప్రశాంతం చేస్తూ, కొన్నిసార్లు ప్రపంచం ఇచ్చే ఆ చిన్న విరామం అవసరం అవుతుంది. అదే ఆలోచనతోనే ఇప్పుడు అనుష్క శెట్టి సోషల్ మీడియాలో నుంచి కొంతకాలం దూరమవుతున్నారు. దీనికి సంబంధించి ఆమె తాజాగా ఎక్స్ వేదికగా అభిమానులనుద్దేశించి ఒక స్పెషల్ నోట్ రాశారు.

గత వారం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్. #90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది. ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది.నిన్నటితో 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. మొదటి రోజే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది.

మచ్ అవైటెడ్ కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1 మరో 20రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కాంతర ప్రీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది.ఇప్పటికే అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగులో దాదాపు 100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక తమిళనాడులో అయితే 32 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.అక్కడ ఈసినిమా కెజియఫ్ 2 రేంజ్ లో వసూళ్లను రాబడుతుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అన్ని భాషల్లో కలిపి కాంతార చాప్టర్ 1 థియేట్రికల్ బిజినెస్ 300 కోట్లు దాటిందని టాక్.ఈలెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా 600కోట్లకుపైన…

రాఘవ లారెన్స్.. డ్యాన్స్ మాస్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా అందరికీ సుపరిచితం. ఈయనకు దయాగుణం కూడా చాలా ఎక్కువే. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి, ఆపన్నులకు తన చేతనైనంత సాయం అందిస్తూ తన మంచి మనసుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా, తాను చేసే సేవా కార్యక్రమాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు రాఘవ. ఈసారి కూడా ఆయన ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే కాంబినేషన్. ఈ అద్భుతమైన కాంబోలో వస్తున్న 'అఖండ 2' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'అఖండ' సృష్టించిన సునామీని మించి ఈ సీక్వెల్ సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'పరదా'. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళం మూవీ లోకః చాప్టర్ 1 - చంద్ర 3 వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా స్లో అవ్వకుండా రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటి తో ఈసినిమా కేరళ లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ లేకపోలేదు.అయితే అల్ టైం రికార్డు తుడురమ్ (118 కోట్లు) కలెక్షన్స్ ను బీట్ చేయడం మాత్రం కష్టమే.ఓవరాల్ గా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో లోకః 215 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను చేరుతుందో చూడాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న 'ఓజీ' They Call Him OG అనేది ట్యాగ్ లైన్. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈనెల 25న విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన పలు పోస్టర్స్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, సాంగ్స్ వంటి అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్.#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది.ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది.ఇక ఈసినిమా గత శుక్రవారం థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో రోజు రోజు కి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.నిన్నటితో 21 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి రోజే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి రేపే థియటర్లలోకి రానుంది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్నమేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.దీనికి డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులు హాజరయ్యారు.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన సినిమా కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. రేపే ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్నమేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో హీరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు, మీడియాకు, నన్ను, సినిమాను ప్రేమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన అనిల్ రాపూడి గారికి బుచ్చిబాబు గారికి సుస్మిత గారికి ధన్యవాదాలు. వారు మా సినిమాని…

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి రేపే థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ట్రైలర్ తో సినిమాకు బజ్ వచ్చింది.ఇక ఈసినిమా మీద నమ్మకంతో నిన్న స్పెషల్ ప్రీమియర్ వేశారు.ఈ షో నుండి యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది.సినిమా బాగుందని రీసెంట్ టైంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని ముఖ్యంగా మ్యూజిక్ అదిరిపోయిందని అలాగే హారర్ సన్నివేశాలు బయపెట్టాయని టాక్ వస్తుంది. ఓవరాల్ గా సినిమా అయితే షూర్ షాట్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది.2గంటల 5 నిమిషాల రన్ టైం కూడా చాలా ప్లస్ అయ్యిందంటున్నారు.ఈరోజు కూడా ప్రీమియర్స్ వేయనున్నారు.

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ,హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కాంత.దగ్గుబాటి రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.1950 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో వస్తుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఈసినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడిందని రీసెంట్ గానే వార్తలు వచ్చాయి.ఇదే విషయాన్ని మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.

జూలై లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది హిందీ సినిమా సైయారా .ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించగా ఆతరువాత అదే జోరు కొనసాగించి 500 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజై ఈ ఫీట్ సాధించింది.

కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1.అక్టోబర్ 2 న విడుదలకానుంది. దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ గా వస్తుంది కాంతార చాప్టర్ 1.ఫస్ట్ పార్ట్ తోపోలిస్తే బడ్జెట్ భారీగా పెరిగింది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ముందు ఈసినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి సినిమా రెడీ అయ్యాలే లేకపోవడంతో వాయిదా వేశారు.ఇక అఖండ 2 ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని సమాచారం.రికార్డు ధరకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను దక్కించుకుందట.అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ -టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూలీ.విడుదలకు ముందు ఈసినిమా ఓ రేంజ్ హైప్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగా రివ్యూస్ తో సంబంధం లేకుండా మొదటి రోజే 151 కోట్ల గ్రాస్ వసూళ్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.ఆ తరువాత కొద్దీ రోజులు అదే జోరు కొనసాగించినప్పటికీ సాలిడ్ లాంగ్ రన్ ను కంటిన్యూ చేయలేకపోయింది.దాంతో రిలీజ్ కు ముందు 1000కోట్లు కొడుతుందనుకున్న కూలీ 500 కోట్ల దగ్గర ఆగిపోయింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఇక ప్రస్తుతం దుల్కర్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులోఆకాశంలో ఒక తార ఒకటి.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా గ్లింప్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.