కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది - దుల్కర్ సల్మాన్

తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం ట్రైలర్ వచ్చేసింది

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'గాయపడ్డ సింహం'ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మలయాళ స్టార్ దదుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశాడు.ఇక ఈ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలుగనే ఒక యువకుడు, అక్కడ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంతో వ్యంగ్యంగా, హాస్యభరితంగా ఈ చిత్రంలో చూపించనున్నాడు. ట్రైలర్‌లో తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

థ్రిల్లింగ్‌గా ధనుష్ కర టీజర్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' (Kara) తెలుగు టీజర్ విడుదలై సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. 'పోర్ తొజిల్' చిత్రంతో మెప్పించిన దర్శకుడు విఘ్నేశ్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య విశేషాలు ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం ట్రైలర్ రేపే

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'గాయపడ్డ సింహం'.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమా రైట్స్ తీసుకోవడం అలాగే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక రేపు ఈసినిమా ట్రైలర్ విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వారణాసి క్రేజీ అప్‌డేట్: మెక్సికోలో ప్రత్యేక గ్లింప్స్ ప్రదర్శన

ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఈ నెల 24 నుండి 26 వరకు మెక్సికోలో జరగనున్న ప్రతిష్టాత్మక 'కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ వేడుకలో 'వారణాసి' చిత్ర సందడి షురూ కానుంది. ఈ గ్లోబల్ వేదికపై సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్ మరియు చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలతో కూడిన గ్లింప్స్‌ను ప్రేక్షకులకు ప్రదర్శించనున్నారు. రాజమౌళి కుమారుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ ఈవెంట్‌కు స్వయంగా హాజరవుతుండగా, జక్కన్న వీడియో కాల్ ద్వారా అక్కడి అంతర్జాతీయ అభిమానులతో ముచ్చటించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హిలేరియస్ గా జెట్లీ ట్రైలర్

ప్రముఖ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ 'జెట్లీ'. 'మత్తు వదలరా' సిరీస్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సత్య, ఈ సినిమాతో సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

నాని చేతుల మీదుగా వాలా Ⅱ రిలీజ్

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రేజర్ ట్రైలర్ రిలీజ్

విలక్షణ నటుడు మరియు దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'రేజర్'. తాజాగా ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా రా అండ్ రస్టిక్ లుక్‌లో, ఉద్వేగభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా శ్రీనివాస మంగాపురం టీజర్‌

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం' దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .'ఉయ్య్ అమ్మ' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్ల విడుదలతోనే ఇప్పటికే ఆసక్తి రేకెత్తింది. ఈ రోజు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గోపిచంద్ భరతవర్ష గ్లింప్స్ అదిరింది

మ్యాచో స్టార్ గోపిచంద్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకు 'భరతవర్ష' అనే పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పేరును ఖరారు చేశారు. గ్లింప్స్‌లో గోపిచంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ మరియు గెటప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గోపిచంద్ 33 టైటిల్ గ్లింప్స్ అప్డేట్

మ్యాచో స్టార్ గోపీచంద్ మరియు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న #Gopichand33 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే తీపి కబురు అందించారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ గ్లింప్స్ విడుదల తేదీని ఖరారు చేశారు.ఏప్రిల్ 13, 2026న ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

తిమ్మరాజుపల్లి TV ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన రూరల్ డ్రామా తిమ్మరాజుపల్లి TV కి సంబంధించిన ట్రైలర్ ఏయే రోజు ఘనంగా విడుదలయ్యింది. ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 80వ దశకం చివరలో, 90వ దశకం ఆరంభంలో ఒక గ్రామంలో టీవీ రావడం వల్ల జరిగిన మార్పులు, రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవలు మరియు సరదా సన్నివేశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం నుంచి ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్

తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్ రిలీజ్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తి పెంచేసిన విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు టీజర్

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా రూపుదిద్దుకుంరూపుదిద్దుకుంటుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అందరిలోనూ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రైలర్

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

డెకాయిట్ ట్రైలర్ రిలీజ్

అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' : ఒక ప్రేమ కథ. టీజర్ తో ఈసినిమాకు హైప్ రాగా తాజాగా ట్రైలర్ ను విడుదలచేశారు. ఇక ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామాయణ గ్లింప్స్ రిలీజ్.. రాముడిగా అదరగొట్టిన రణ్‌బీర్‌

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక కావ్యం 'రామాయణ' నుండి ఎదురుచూస్తున్న అధికారిక గ్లింప్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు టీజర్ రిలీజ్.. 2040 లో ప్రేమకథ

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ నేడు విడుదలైంది. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Dulquer Salmaan All Praise for Gayapadda Simham Trailer
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది - దుల్కర్ సల్మాన్

తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Trailer of Gayapadda Simham Released
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం ట్రైలర్ వచ్చేసింది

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'గాయపడ్డ సింహం'ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మలయాళ స్టార్ దదుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశాడు.ఇక ఈ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలుగనే ఒక యువకుడు, అక్కడ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంతో వ్యంగ్యంగా, హాస్యభరితంగా ఈ చిత్రంలో చూపించనున్నాడు. ట్రైలర్‌లో తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Mahender Reddyవాట్సాప్
thrill packed teaser of dhanush's kara out now
ట్రైలర్ & టీజర్

థ్రిల్లింగ్‌గా ధనుష్ కర టీజర్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' (Kara) తెలుగు టీజర్ విడుదలై సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. 'పోర్ తొజిల్' చిత్రంతో మెప్పించిన దర్శకుడు విఘ్నేశ్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య విశేషాలు ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Gayapadda Simham Trailer Out Tomorrow
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం ట్రైలర్ రేపే

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'గాయపడ్డ సింహం'.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమా రైట్స్ తీసుకోవడం అలాగే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక రేపు ఈసినిమా ట్రైలర్ విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Varanasi Glimpse Set for Special Screening in Mexico
ట్రైలర్ & టీజర్

వారణాసి క్రేజీ అప్‌డేట్: మెక్సికోలో ప్రత్యేక గ్లింప్స్ ప్రదర్శన

ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.ఈ నెల 24 నుండి 26 వరకు మెక్సికోలో జరగనున్న ప్రతిష్టాత్మక 'కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ వేడుకలో 'వారణాసి' చిత్ర సందడి షురూ కానుంది. ఈ గ్లోబల్ వేదికపై సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్ మరియు చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలతో కూడిన గ్లింప్స్‌ను ప్రేక్షకులకు ప్రదర్శించనున్నారు. రాజమౌళి కుమారుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ ఈవెంట్‌కు స్వయంగా హాజరవుతుండగా, జక్కన్న వీడియో కాల్ ద్వారా అక్కడి అంతర్జాతీయ అభిమానులతో ముచ్చటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Jet lee Trailer Promises Fun and Laughter
ట్రైలర్ & టీజర్

హిలేరియస్ గా జెట్లీ ట్రైలర్

ప్రముఖ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ 'జెట్లీ'. 'మత్తు వదలరా' సిరీస్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సత్య, ఈ సినిమాతో సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Mahender Reddyవాట్సాప్
Vaazha 2 Telugu Trailer released
ట్రైలర్ & టీజర్

నాని చేతుల మీదుగా వాలా Ⅱ రిలీజ్

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

Mahender Reddyవాట్సాప్
RAZOR Official Trailer out now
ట్రైలర్ & టీజర్

రేజర్ ట్రైలర్ రిలీజ్

విలక్షణ నటుడు మరియు దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'రేజర్'. తాజాగా ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా రా అండ్ రస్టిక్ లుక్‌లో, ఉద్వేగభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Srinivasa Mangapuram Teaser out now
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా శ్రీనివాస మంగాపురం టీజర్‌

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం' దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .'ఉయ్య్ అమ్మ' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్ల విడుదలతోనే ఇప్పటికే ఆసక్తి రేకెత్తింది. ఈ రోజు…

Mahender Reddyవాట్సాప్
BharataVarsha – Saga of Shula Title Glimpse released
ట్రైలర్ & టీజర్

గోపిచంద్ భరతవర్ష గ్లింప్స్ అదిరింది

మ్యాచో స్టార్ గోపిచంద్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకు 'భరతవర్ష' అనే పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పేరును ఖరారు చేశారు. గ్లింప్స్‌లో గోపిచంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ మరియు గెటప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Gopichand 33 Title Glimpse Release Date Locked
ట్రైలర్ & టీజర్

గోపిచంద్ 33 టైటిల్ గ్లింప్స్ అప్డేట్

మ్యాచో స్టార్ గోపీచంద్ మరియు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న #Gopichand33 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే తీపి కబురు అందించారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ గ్లింప్స్ విడుదల తేదీని ఖరారు చేశారు.ఏప్రిల్ 13, 2026న ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thimmarajupalli TV Official Trailer out now
ట్రైలర్ & టీజర్

తిమ్మరాజుపల్లి TV ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన రూరల్ డ్రామా తిమ్మరాజుపల్లి TV కి సంబంధించిన ట్రైలర్ ఏయే రోజు ఘనంగా విడుదలయ్యింది. ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 80వ దశకం చివరలో, 90వ దశకం ఆరంభంలో ఒక గ్రామంలో టీవీ రావడం వల్ల జరిగిన మార్పులు, రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవలు మరియు సరదా సన్నివేశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Glimpse of J. D. Chakravarthy as Dharma from Gayapadda Simham Out Now
ట్రైలర్ & టీజర్

గాయపడ్డ సింహం నుంచి ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్

తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్.

Mahender Reddyవాట్సాప్
Trailer of Bad Boy Karthik Out Now
ట్రైలర్ & టీజర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్ రిలీజ్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Vanda Devullu Teaser Sparks Interest
ట్రైలర్ & టీజర్

ఆసక్తి పెంచేసిన విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు టీజర్

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా రూపుదిద్దుకుంరూపుదిద్దుకుంటుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అందరిలోనూ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.

Mahender Reddyవాట్సాప్
LIK Trailer Impresses with Interesting Content
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రైలర్

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Trailer of Dacoit Out Now
ట్రైలర్ & టీజర్

డెకాయిట్ ట్రైలర్ రిలీజ్

అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' : ఒక ప్రేమ కథ. టీజర్ తో ఈసినిమాకు హైప్ రాగా తాజాగా ట్రైలర్ ను విడుదలచేశారు. ఇక ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Ramayana Glimpse Packs a Punch; Ranbir Kapoor as Rama Impresses
ట్రైలర్ & టీజర్

రామాయణ గ్లింప్స్ రిలీజ్.. రాముడిగా అదరగొట్టిన రణ్‌బీర్‌

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక కావ్యం 'రామాయణ' నుండి ఎదురుచూస్తున్న అధికారిక గ్లింప్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Love Insurance Company Teaser Reveals a 2040 Love Story
ట్రైలర్ & టీజర్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు టీజర్ రిలీజ్.. 2040 లో ప్రేమకథ

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ నేడు విడుదలైంది. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

Mahender Reddyవాట్సాప్
Anakapalli Teaser Looks Raw

షేర్