బఘీర ట్రైలర్ రిలీజ్
కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళి హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'బఘీర'. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ మురళి సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి పలువురు ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పూర్తి వార్త చదవండి


















