కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లవ్ టుడే ,డ్రాగన్ లతో వరుసగా రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది.ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

కె-ర్యాంప్.. బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్-ఎంటర్‌టైనర్ చిత్రం 'K-Ramp' గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేందుకు చిత్రబృందం ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మిత్రమండలి ట్రైలర్ రిలీజ్

కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్‌ఎమ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'మిత్రమండలి'. యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం నేడు డుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తుంటే, నలుగురు అల్లరి స్నేహితులు (మిత్రమండలి) వారి సరదా జీవితంలో ఊహించని రాజకీయ నాయకుడితో చిక్కుకోవడం, ఆ తర్వాత తలెత్తే హాస్యం, గందరగోళం చుట్టూ కథ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బ్యాడ్ బాయ్ కార్తీక్.. యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

యంగ్ హీరో నాగ శౌర్య కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్‌'లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైన అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'సంబరాల ఏటి గట్టు' (SYG). ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక 'ప్రీ-గ్లింప్స్'ను విడుదల చేయగా, పూర్తి గ్లింప్స్ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రానుంది

ఉస్తాద్ రామ్ పోతినేని - డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబధించిన పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామ్ టీజర్ కి డబ్బింగ్ కూడా చెప్పేశాడు.వచ్చే వారంలో ఈటీజర్ వచ్చే ఛాన్స్ వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎపిక్ ఫాంటసీ డ్రామాగా.. అశికా రంగనాథ్ 'గత వైభవ' టీజర్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటులు ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గత వైభవ'. సింపుల్ సుని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎపిక్ ఫాంటసీ డ్రామాగా రూపొందుతోంది. సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రక్షిత్ అట్లూరి 'శశివదనే' ట్రైలర్ రిలీజ్

'పలాస 1978' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రక్షిత్ అట్లూరి.. 'శశివదనే' అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గోదావరి పరిసరాల అందమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ట్రైలర్.. ప్రేమ, యాక్షన్ మరియు భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్‌లో రష్మిక మందన్న 'థామా' ట్రైలర్‌

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'థామా'. ఇందులో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి జత కట్టింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. హారర్, కామెడీ, రొమాన్స్ అంశాలు మేళవించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పూరి సేతుపతి టైటిల్ టీజర్ రానుంది

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1.మూడేళ్ళ క్రితం వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాంతార కు ప్రీక్వెల్ కావడంతో కాంతార చాప్టర్ 1పై భారీ అంచనాలు వున్నాయి.ఇక నిన్న ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇప్పటివరకు ఈ ట్రైలర్ 80 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.ట్రైలర్ లో విజువల్స్ ,బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.తెలుగు ట్రైలర్ అయితే 24గంటల్లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్‌.. హైలైట్‌గా పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నమచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నుండి తాజాగా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. పవన్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ట్రైలర్ రిలీజైన క్షణం నుండే అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఓజీ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం రిలీజయ్యింది.ఇక ఈ ట్రైలర్ హైప్ కు తగ్గట్లుగానే కట్ చేశారు.పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయనున్నాని ట్రైలర్ తో చెప్పేశాడు డైరెక్టర్ సుజిత్.తన అభిమాన హీరోను ఇంతకుముందెన్నడూ ఎవరు చూపించని విధంగా సినిమాలో ప్రెజెంట్ చేయనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్

మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా కోసం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఫస్ట్ పార్ట్ కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఈ ప్రాంచైజీ లో వస్తున్న కాంతార చాప్టర్ 1 పై అంచనాలు పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ కోసం సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇడ్లీ కొట్టు ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో ధనుష్ యాక్షన్, డైరెక్షన్

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో ధనుష్ స్వీయదర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో రూపొందిన ఈ సినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ తెలుగు ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తోంది. అక్టోబర్ 1న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్‌గా అర్జున్ సర్జా 'మఫ్టీ పోలీస్' టీజర్

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'మఫ్టీ పోలీస్' చిత్రాన్ని నిర్మాత జి. అరుళ్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవర్ ఫుల్ టీజర్‌ లాంచ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. స్టైలిష్ మేకింగ్‌తో టీజర్ ఆకట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ఎప్పుడంటే

మచ్ అవైటెడ్ కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1 మరో 13 రోజుల్లో థియేటర్లోకి రానుంది.హైప్ భారీగా ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈసినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.అన్ని భాషల్లో భారీ ధరలకు థియేట్రికల్ రైట్స్ అమ్మడైయ్యాయి.ఇక ఈసినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా లవర్స్.ఈ రోజు ట్రైలర్ డేట్ కూడా చెప్పేశారు మేకర్స్.ఈనెల 22న మధ్యాహ్నం 12 :45 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కె ర్యాంప్ టీజర్ రిలీజ్

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈదీపావళికి కిరణ్ కె -ర్యాంప్ తో వస్తున్నాడు.ఫన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి ఈరోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు

సినిమా ప్రియులకు, ముఖ్యంగా అభిమానులకు ఒక శుభవార్త! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాల ట్రైలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు ముగ్గురు స్టార్ హీరోలవి కావడం మరింత విశేషం. అవేంటంటే..? కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఇడ్లీ కొట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', మరియు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ ట్రైలర్ రిలీజ్‌లు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ వస్తోంది

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు శ్రీ వేదాక్షర మూవీస్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో మరియు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Makers Fix Dude Trailer Release Date
ట్రైలర్ & టీజర్

డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లవ్ టుడే ,డ్రాగన్ లతో వరుసగా రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో వస్తున్నాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించింది.ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram Gives Updates on K-RAMP Trailer Launch and Pre Release Events
ట్రైలర్ & టీజర్

కె-ర్యాంప్.. బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్-ఎంటర్‌టైనర్ చిత్రం 'K-Ramp' గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేందుకు చిత్రబృందం ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది.

Srikanth Mవాట్సాప్
Mithra Mandali Trailer Released, Priyadarshi Promises a Laugh Riot
ట్రైలర్ & టీజర్

మిత్రమండలి ట్రైలర్ రిలీజ్

కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్‌ఎమ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'మిత్రమండలి'. యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం నేడు డుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తుంటే, నలుగురు అల్లరి స్నేహితులు (మిత్రమండలి) వారి సరదా జీవితంలో ఊహించని రాజకీయ నాయకుడితో చిక్కుకోవడం, ఆ తర్వాత తలెత్తే హాస్యం, గందరగోళం చుట్టూ కథ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

Srikanth Mవాట్సాప్
Bad Boy Karthik Teaser Drops Naga Shaurya's Rugged New Avatar Sets the Tone
ట్రైలర్ & టీజర్

బ్యాడ్ బాయ్ కార్తీక్.. యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

యంగ్ హీరో నాగ శౌర్య కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్‌'లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైన అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Sambarala Yeti Gattu Glimpse Release Date Fix
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'సంబరాల ఏటి గట్టు' (SYG). ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక 'ప్రీ-గ్లింప్స్'ను విడుదల చేయగా, పూర్తి గ్లింప్స్ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Andhra King Taluka Teaser Coming Soon
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రానుంది

ఉస్తాద్ రామ్ పోతినేని - డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబధించిన పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామ్ టీజర్ కి డబ్బింగ్ కూడా చెప్పేశాడు.వచ్చే వారంలో ఈటీజర్ వచ్చే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Ashika Ranganath's Gatha Vaibhava Teaser Unveils a Grand Epic Fantasy World
ట్రైలర్ & టీజర్

ఎపిక్ ఫాంటసీ డ్రామాగా.. అశికా రంగనాథ్ 'గత వైభవ' టీజర్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటులు ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గత వైభవ'. సింపుల్ సుని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎపిక్ ఫాంటసీ డ్రామాగా రూపొందుతోంది. సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sasivadane Trailer Released, Rakshit Atluri and Komalee Prasad Shines
ట్రైలర్ & టీజర్

రక్షిత్ అట్లూరి 'శశివదనే' ట్రైలర్ రిలీజ్

'పలాస 1978' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రక్షిత్ అట్లూరి.. 'శశివదనే' అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గోదావరి పరిసరాల అందమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ట్రైలర్.. ప్రేమ, యాక్షన్ మరియు భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna, Ayushmann Khurrana's Thamma Trailer Trending on YouTube
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్‌లో రష్మిక మందన్న 'థామా' ట్రైలర్‌

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'థామా'. ఇందులో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి జత కట్టింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. హారర్, కామెడీ, రొమాన్స్ అంశాలు మేళవించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Title Teaser of Puri Sethupathi on the Way
ట్రైలర్ & టీజర్

పూరి సేతుపతి టైటిల్ టీజర్ రానుంది

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sensational Response for Kantara Chapter 1 Trailer
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1.మూడేళ్ళ క్రితం వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాంతార కు ప్రీక్వెల్ కావడంతో కాంతార చాప్టర్ 1పై భారీ అంచనాలు వున్నాయి.ఇక నిన్న ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇప్పటివరకు ఈ ట్రైలర్ 80 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.ట్రైలర్ లో విజువల్స్ ,బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.తెలుగు ట్రైలర్ అయితే 24గంటల్లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
OG Trailer Highlights Pawan Kalyan’s Powerful Dialogues Steal The Show
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్‌.. హైలైట్‌గా పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నమచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నుండి తాజాగా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. పవన్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ట్రైలర్ రిలీజైన క్షణం నుండే అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
OG Official Trailer Released
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఓజీ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం రిలీజయ్యింది.ఇక ఈ ట్రైలర్ హైప్ కు తగ్గట్లుగానే కట్ చేశారు.పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయనున్నాని ట్రైలర్ తో చెప్పేశాడు డైరెక్టర్ సుజిత్.తన అభిమాన హీరోను ఇంతకుముందెన్నడూ ఎవరు చూపించని విధంగా సినిమాలో ప్రెజెంట్ చేయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Official Trailer Out Now
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్

మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా కోసం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఫస్ట్ పార్ట్ కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఈ ప్రాంచైజీ లో వస్తున్న కాంతార చాప్టర్ 1 పై అంచనాలు పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ కోసం సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Idli Kottu Trailer Out, Dhanush Steals The Show With His Acting and Directorial Vision
ట్రైలర్ & టీజర్

ఇడ్లీ కొట్టు ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో ధనుష్ యాక్షన్, డైరెక్షన్

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో ధనుష్ స్వీయదర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో రూపొందిన ఈ సినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ తెలుగు ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తోంది. అక్టోబర్ 1న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Action King Arjun-Aishwarya Rajesh's Mufti Police Teaser Launched
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్‌గా అర్జున్ సర్జా 'మఫ్టీ పోలీస్' టీజర్

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'మఫ్టీ పోలీస్' చిత్రాన్ని నిర్మాత జి. అరుళ్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవర్ ఫుల్ టీజర్‌ లాంచ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. స్టైలిష్ మేకింగ్‌తో టీజర్ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 Trailer Set for a Grand Release
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ఎప్పుడంటే

మచ్ అవైటెడ్ కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1 మరో 13 రోజుల్లో థియేటర్లోకి రానుంది.హైప్ భారీగా ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈసినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.అన్ని భాషల్లో భారీ ధరలకు థియేట్రికల్ రైట్స్ అమ్మడైయ్యాయి.ఇక ఈసినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా లవర్స్.ఈ రోజు ట్రైలర్ డేట్ కూడా చెప్పేశారు మేకర్స్.ఈనెల 22న మధ్యాహ్నం 12 :45 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. .

Mahender Reddyవాట్సాప్
K Ramp Teaser Out Now
ట్రైలర్ & టీజర్

కె ర్యాంప్ టీజర్ రిలీజ్

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈదీపావళికి కిరణ్ కె -ర్యాంప్ తో వస్తున్నాడు.ఫన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి ఈరోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan, Dhanush and Rishab Shetty Movies Trailers To Drop in Next 3 Days
ట్రైలర్ & టీజర్

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు

సినిమా ప్రియులకు, ముఖ్యంగా అభిమానులకు ఒక శుభవార్త! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాల ట్రైలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు ముగ్గురు స్టార్ హీరోలవి కావడం మరింత విశేషం. అవేంటంటే..? కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఇడ్లీ కొట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', మరియు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ ట్రైలర్ రిలీజ్‌లు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

Srikanth Mవాట్సాప్
Dhanush's Idly Kottu Trailer To Be Unveiled Tomorrow

షేర్