కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
రిలీజ్ అప్‌డేట్

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ సినిమా టైటిల్ &రిలీజ్ డేట్ మారింది

దక్షిణాదిలో సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్లతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది మలయాళ నటి సాయి పల్లవి.ఇక ఈ హీరోయిన్ హిందీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సాయి పల్లవి ప్రేమ కథా నేపథ్యం లో ఓ సినిమా చేస్తుంది.ఈసినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది.ఇందులో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కు హీరోగా నటిస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
రిలీజ్ అప్‌డేట్

పరాశక్తి రిలీజ్ డేట్ లాక్

తమిళ హీరో శివకార్తికేయన్ -డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో వస్తున్న సినిమా పరాశక్తి.శివ కార్తికేయన్ కు ఇది 25వ సినిమా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.పొంగల్ కానుకగా జనవరి 14న తమిళ్ తోపాటు తెలుగు ,కన్నడ ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ డేట్ రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.ఈనెలతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే చార్ట్ బస్టర్ అనిపించుకుంది.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఈసాంగ్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మిత్రమండలి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్‌ 2 అధినేత బ‌న్నీ వాసు ఇటీవల కొత్త‌గా బీవీ వర్క్స్ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు.ఈ బ్యానర్ నుండి ఫస్ట్ వస్తున్న సినిమా మిత్రమండలి. సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ల‌తో సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న మిత్రమండలి థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కిష్కింధపురి రిలీజ్ డేట్ మారింది

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అనుపమ జంటగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కిష్కింధపురి.హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మాస్ జాతర రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర'. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌. కాగా ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

లిటిల్ హార్ట్స్ రిలీజ్ డేట్ ఛేంజ్

#90s వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారిందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.మొదట సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ అదే నెల 5న రావాల్సిన మిరాయ్ వాయిదా పడడంతో లిటిల్ హార్ట్స్ ముందుకు జరిగింది. దాంతో సెప్టెంబర్ 5న లిటిల్ హార్ట్స్ థియేటర్లోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి పోటీ ఎదురుకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కొత్త లోక రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.ఇందులో ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మిస్తుండగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త లోక :చాప్టర్ 1 - చంద్ర అనే టైటిల్ తో విడుదలచేయనుంది. ఈనెల 24న ట్రైలర్ విడుదల కానుంది.సెన్సార్ కూడా పూర్తి చేసుకోగా యు/ఏ సర్టిఫికెట్ తో విడుదలకానుంది.ఈనెల 28న ఈసినిమా థియేటర్లలోకి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. టీవల విడుదలైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కిష్కింధపురి రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’'. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి, రీసెంట్ గా 'ఉండిపోవే నాతోనే' అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కె - ర్యాంప్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ కె - ర్యాంప్ తో రానున్నాడు.రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఓనమ్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 9న విడుదలకానుంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

గూఢచారి 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్‌ గా వస్తున్న సినిమా గూఢచారి 2. ఈస్పై థ్రిల్లర్ లో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో పాన్-ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో హిందీ నటి వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఈరోజు తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.6 దేశాల్లో 150 రోజులు ఈసినిమా చిత్రీకరణ జరిపారు.ఇక ఈరోజు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది మే 1న ఈసినిమా విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఓజీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ రానుందని తెలిసిందే.ఇక ఈరోజు డేట్ కూడా చెప్పేశారు.ఆగస్టు 2న ఈ సాంగ్ ను వదలనున్నామని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.మరి సాంగ్ వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ఇక ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సార్ మేడమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి. ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా నిన్న థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు విజయ్ సేతుపతి కెరీర్ లో బిగెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో అక్కడ ఈసినిమా 50కోట్లకుపైన వసూళ్లను రాబట్టుకోనుంది.సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈసినిమాను నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సుందరకాండ రిలీజ్ డేట్ ఫిక్స్

చాలా గ్యాప్ తరువాత హీరో నారా రోహిత్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా ఈహీరో ప్రతినిధి 2 తరువాత రీసెంట్ గా భైరవంతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా యావరేజ్ అనిపించుకుంది.ఇందులో రోహిత్ తోపాటు మంచు మనోజ్ ,సాయి శ్రీనివాస్ హీరోలు గా నటించారు. రిజల్ట్ ఎలా వున్న నారా రోహిత్ యాక్టింగ్ మాత్రం పేరొచ్చింది.ఇక ఈసినిమా తరువాత నారా రోహిత్ సోలో హీరోగా సుందరకాండతో రానున్నాడు.ఈరోజు రోహిత్ బర్త్ డే కావడంతో రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఆగస్టు 27 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈసందర్భంగా స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కిష్కింధపురి రిలీజ్ డేట్ లాక్

ఎప్పటి నుండో కెరీర్ లో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అందులో భాగంగా రీసెంట్ గా భైరవం తో రాగా ఆ సినిమా డీసెంట్ రివ్యూస్ ను తెచుకుంది.అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది.ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో కిష్కింధపురి ఒకటి. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

అఖండ 2 చెప్పిన తేదీకే

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2.ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ విజయాలను సాధించాయి.దాంతో ఇప్పుడు రానున్న అఖండ 2పై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంటే ఆగస్టు లో కంప్లీట్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మెగాస్టార్ బర్త్ డే రోజున వస్తోన్న 'పరదా'

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె ఇప్పుడు 'పరదా' అనే చిత్రంలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, సినిమా టీజర్‌, ‘మా అందాల సిరి’ అనే సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో వస్తోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

రిలీజ్ అప్‌డేట్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Sai Pallavi’s Bollywood Debut Title & Release Date Changed
రిలీజ్ అప్‌డేట్

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ సినిమా టైటిల్ &రిలీజ్ డేట్ మారింది

దక్షిణాదిలో సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్లతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది మలయాళ నటి సాయి పల్లవి.ఇక ఈ హీరోయిన్ హిందీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సాయి పల్లవి ప్రేమ కథా నేపథ్యం లో ఓ సినిమా చేస్తుంది.ఈసినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది.ఇందులో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కు హీరోగా నటిస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Parasakthi Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

పరాశక్తి రిలీజ్ డేట్ లాక్

తమిళ హీరో శివకార్తికేయన్ -డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో వస్తున్న సినిమా పరాశక్తి.శివ కార్తికేయన్ కు ఇది 25వ సినిమా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.పొంగల్ కానుకగా జనవరి 14న తమిళ్ తోపాటు తెలుగు ,కన్నడ ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Second Single Release Date Locked from Andhra King Taluka
రిలీజ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ డేట్ రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.ఈనెలతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే చార్ట్ బస్టర్ అనిపించుకుంది.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఈసాంగ్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Mithramandali Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

మిత్రమండలి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్‌ 2 అధినేత బ‌న్నీ వాసు ఇటీవల కొత్త‌గా బీవీ వర్క్స్ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు.ఈ బ్యానర్ నుండి ఫస్ట్ వస్తున్న సినిమా మిత్రమండలి. సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ల‌తో సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న మిత్రమండలి థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

కిష్కింధపురి రిలీజ్ డేట్ మారింది

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అనుపమ జంటగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కిష్కింధపురి.హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది .

Mahender Reddyవాట్సాప్
Mass Jathara Postponed, New Release Date Will Be Announced Shortly
రిలీజ్ అప్‌డేట్

మాస్ జాతర రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర'. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌. కాగా ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

Srikanth Mవాట్సాప్
Little Hearts to Arrive One Week Earlier
రిలీజ్ అప్‌డేట్

లిటిల్ హార్ట్స్ రిలీజ్ డేట్ ఛేంజ్

#90s వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారిందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.మొదట సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ అదే నెల 5న రావాల్సిన మిరాయ్ వాయిదా పడడంతో లిటిల్ హార్ట్స్ ముందుకు జరిగింది. దాంతో సెప్టెంబర్ 5న లిటిల్ హార్ట్స్ థియేటర్లోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
Naslien’s Kotha Lokah Chapter 1 to Release on August 28
రిలీజ్ అప్‌డేట్

కొత్త లోక రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.ఇందులో ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మిస్తుండగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త లోక :చాప్టర్ 1 - చంద్ర అనే టైటిల్ తో విడుదలచేయనుంది. ఈనెల 24న ట్రైలర్ విడుదల కానుంది.సెన్సార్ కూడా పూర్తి చేసుకోగా యు/ఏ సర్టిఫికెట్ తో విడుదలకానుంది.ఈనెల 28న ఈసినిమా థియేటర్లలోకి…

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Locks Its Grand Release Date
రిలీజ్ అప్‌డేట్

ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. టీవల విడుదలైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Vijay Antony’s Bhadrakaali Locks Its Release Date
రిలీజ్ అప్‌డేట్

విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Locks It's Release Date
రిలీజ్ అప్‌డేట్

కిష్కింధపురి రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’'. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి, రీసెంట్ గా 'ఉండిపోవే నాతోనే' అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
k ramp first single gets a release date
రిలీజ్ అప్‌డేట్

కె - ర్యాంప్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ కె - ర్యాంప్ తో రానున్నాడు.రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఓనమ్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 9న విడుదలకానుంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Goodachari 2 Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

గూఢచారి 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్‌ గా వస్తున్న సినిమా గూఢచారి 2. ఈస్పై థ్రిల్లర్ లో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో పాన్-ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో హిందీ నటి వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఈరోజు తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.6 దేశాల్లో 150 రోజులు ఈసినిమా చిత్రీకరణ జరిపారు.ఇక ఈరోజు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది మే 1న ఈసినిమా విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
OG First Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ఓజీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ రానుందని తెలిసిందే.ఇక ఈరోజు డేట్ కూడా చెప్పేశారు.ఆగస్టు 2న ఈ సాంగ్ ను వదలనున్నామని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.మరి సాంగ్ వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ఇక ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Sir Madam release date confirmed
రిలీజ్ అప్‌డేట్

సార్ మేడమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి. ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా నిన్న థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు విజయ్ సేతుపతి కెరీర్ లో బిగెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో అక్కడ ఈసినిమా 50కోట్లకుపైన వసూళ్లను రాబట్టుకోనుంది.సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈసినిమాను నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Sundarakanda locks its theatrical release date
రిలీజ్ అప్‌డేట్

సుందరకాండ రిలీజ్ డేట్ ఫిక్స్

చాలా గ్యాప్ తరువాత హీరో నారా రోహిత్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా ఈహీరో ప్రతినిధి 2 తరువాత రీసెంట్ గా భైరవంతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా యావరేజ్ అనిపించుకుంది.ఇందులో రోహిత్ తోపాటు మంచు మనోజ్ ,సాయి శ్రీనివాస్ హీరోలు గా నటించారు. రిజల్ట్ ఎలా వున్న నారా రోహిత్ యాక్టింగ్ మాత్రం పేరొచ్చింది.ఇక ఈసినిమా తరువాత నారా రోహిత్ సోలో హీరోగా సుందరకాండతో రానున్నాడు.ఈరోజు రోహిత్ బర్త్ డే కావడంతో రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఆగస్టు 27 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈసందర్భంగా స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri sets its release date
రిలీజ్ అప్‌డేట్

కిష్కింధపురి రిలీజ్ డేట్ లాక్

ఎప్పటి నుండో కెరీర్ లో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అందులో భాగంగా రీసెంట్ గా భైరవం తో రాగా ఆ సినిమా డీసెంట్ రివ్యూస్ ను తెచుకుంది.అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది.ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో కిష్కింధపురి ఒకటి. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 is sticking to its originally announced release date
రిలీజ్ అప్‌డేట్

అఖండ 2 చెప్పిన తేదీకే

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2.ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ విజయాలను సాధించాయి.దాంతో ఇప్పుడు రానున్న అఖండ 2పై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంటే ఆగస్టు లో కంప్లీట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Anupama Parameswaran's Paradha Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

మెగాస్టార్ బర్త్ డే రోజున వస్తోన్న 'పరదా'

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె ఇప్పుడు 'పరదా' అనే చిత్రంలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, సినిమా టీజర్‌, ‘మా అందాల సిరి’ అనే సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Making Video Release Date Fix

షేర్