యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’’. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి, రీసెంట్ గా ‘ఉండిపోవే నాతోనే’ అనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి కీలక అప్డేట్ అందింది. కిష్కింధపురి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్, మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనింగ్, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























