జీ 5లోకి రానున్న మన శంకరవరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 భారీ ధరకు కైవసం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
పూర్తి వార్త చదవండి


















