కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

మెగా 157 నుండి చిరు బర్త్ డేకి బిగ్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం '#Mega157' (వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కేరళలో కూలీ రాంపేజ్

కేరళలో కూలీ హైప్ మాములుగా లేదు.ఈరోజు అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా ఓపెన్ అయ్యయోలేదో బుక్ మై షో లో గంటకు 40కు వేలకు పైగా టికెట్స్ తెగుతున్నాయి. ఆఫ్ లైన్ లో కూడా ఇదే క్రేజ్ వుంది.టికెట్ల కోసం ఫ్యాన్స్ థియేటర్ల ముందు క్యూ కట్టారు.ఇంకా ఈసినిమా రిలీజ్ కు 6 రోజుల సమయం వున్నా ఫస్ట్ డే నే సినిమా చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.కేరళ లో ప్రీ సేల్స్ 3 కోట్లు దాటాయి.ఇంతకుముందు లియో అక్కడ 4కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ఇప్పుడు కూలీ ఆ రికార్డు ను తిరగరాయనుంది.ట్రెండ్ చూస్తుంటే హిట్ టాక్ వస్తే కేరళలో కూలీ హైయెస్ట్ తమిళ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించడం ఖాయం అనేలా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 డబ్బింగ్ కంప్లీట్ చేసిన బాలకృష్ణ

వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ హీరో బాలకృష్ణ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను ఈసినిమాను తెకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడం తో సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.అందులో భాగంగా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశారు.త్వరలోనే హిందీ వెర్షన్ కి కూడా బాలకృష్ణే డబ్బింగ్ చెప్పనున్నారని సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురిలో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి - అనుపమ పరమేశ్వరన్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించి చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహించారు. శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చిల్లింగ్ ఫస్ట్ గ్లింప్స్‌తో బజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురి మంచి హారర్ మిస్టరీ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో 'కిష్కిందపురి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించి చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహించారు. శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చిల్లింగ్ ఫస్ట్ గ్లింప్స్‌తో బజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ నుండి నాని క్యారక్టర్ నేమ్ రివీల్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. దీనికోసం ఆయన పవర్ ఫుల్ లార్జర్ దేన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్

శ్రీమంతుడుతో ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది మైత్రి మూవీ మేకర్స్.ఆ తరువాత జనతా గ్యారేజ్, రంగస్థలం తో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు.మైత్రి బ్యానర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా పుష్ప 2. దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఈసంస్థ నుండి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు అన్ని విజయం సాధించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 రన్ టైం రివీల్

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా ఈ రోజు సెకండ్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేశారు.ఇందులో హృతిక్ - ఎన్టీఆర్ ల స్టెప్స్ అదుర్స్ అనిపించాయి.ఈప్రోమో జనాలకు బాగా ఎక్కేస్తుంది.ఈ ప్రోమోతో సినిమాకుమరింత హైప్ వచ్చింది.అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేయడం లేదు.డైరెక్ట్ గా థియేటర్లలోనే చూడాల్సిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురి ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' రిలీజ్

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'కిష్కింధపురి'. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సు ఫ్రం సో.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది - డైరెక్టర్ జేపీ తుమినాడ్

లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రం సో' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్‌కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సు ఫ్రం సో.. ఆడియన్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా ఎంటర్‌టైన్ చేస్తుంది - నవీన్ యెర్నేని

కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రం సో' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్‌కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రక్తదానం చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను - మెగాస్టార్ చిరంజీవి

79వ స్వాత్రంత్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దేశమంతటా ఎక్కడైనా రక్తం కావాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు - తేజ సజ్జా

ఓవర్సీస్‌లో కొనసాగుతోన్న 'కింగ్డమ్' హవా

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్డమ్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంటోంది. ముఖ్యంగా ఈ మూవీకి నార్త్ అమెరికాలోని ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన మొదటి రోజే 1 మిలియన్ కలెక్షన్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు రెండు మిలియన్ల దిశగా పరుగులే పెడుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురి ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' వస్తోంది

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కిష్కింధపురి'. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి స్పెషల్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓవర్సీస్ లో హవా కొనసాగిస్తున్న కూలీ

మచ్ అవైటెడ్ కూలీ మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. సినిమా కూడా జనాలకు బాగానే రీచ్ అయ్యింది.దాంతో మొదటి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం. ఇక ఓవర్సీస్ లో అయితే రిలీజ్ కు ముందే సెన్సేషనల్ బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు 17 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి. వారం పైనే గ్యాప్ ఉండడంతో ప్రీమియర్స్ తోనే రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మంచు మనోజ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

మాస్, యాక్షన్ పాత్రలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ట్యాలెంటెడ్ హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే 'భైరవం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆయన మళ్లీ సినిమాలలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తన పాత్రలను, స్క్రిప్ట్‌లను సెలెక్టివ్‌గా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు మంచు మనోజ్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా నుండి థర్డ్ సింగిల్ రిలీజ్

సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న సినిమా పరదా.అనుపమ పరమేశ్వరన్,దర్శన రాజేంద్రన్,సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీలో నాగ్‌ని చూసి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు - సురేష్ బాబు

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీతో రజినీకాంత్ గారు 'బాషా'ని గుర్తు చేశారు - దిల్ రాజు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Team Mega 157 To Give Big Update on August 22nd, During Megastar Chiranjeevi's Birthday
సినిమా వార్తలు

మెగా 157 నుండి చిరు బర్త్ డేకి బిగ్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం '#Mega157' (వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Kerala Witnesses Coolie Rampage
సినిమా వార్తలు

కేరళలో కూలీ రాంపేజ్

కేరళలో కూలీ హైప్ మాములుగా లేదు.ఈరోజు అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా ఓపెన్ అయ్యయోలేదో బుక్ మై షో లో గంటకు 40కు వేలకు పైగా టికెట్స్ తెగుతున్నాయి. ఆఫ్ లైన్ లో కూడా ఇదే క్రేజ్ వుంది.టికెట్ల కోసం ఫ్యాన్స్ థియేటర్ల ముందు క్యూ కట్టారు.ఇంకా ఈసినిమా రిలీజ్ కు 6 రోజుల సమయం వున్నా ఫస్ట్ డే నే సినిమా చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.కేరళ లో ప్రీ సేల్స్ 3 కోట్లు దాటాయి.ఇంతకుముందు లియో అక్కడ 4కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ఇప్పుడు కూలీ ఆ రికార్డు ను తిరగరాయనుంది.ట్రెండ్ చూస్తుంటే హిట్ టాక్ వస్తే కేరళలో కూలీ హైయెస్ట్ తమిళ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించడం ఖాయం అనేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna completes dubbing for Akhanda 2
సినిమా వార్తలు

అఖండ 2 డబ్బింగ్ కంప్లీట్ చేసిన బాలకృష్ణ

వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ హీరో బాలకృష్ణ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను ఈసినిమాను తెకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడం తో సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.రీసెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.అందులో భాగంగా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశారు.త్వరలోనే హిందీ వెర్షన్ కి కూడా బాలకృష్ణే డబ్బింగ్ చెప్పనున్నారని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Actress Anupama Parameswaran Says, Kishkindhapuri Filled With Many Special Moments
సినిమా వార్తలు

కిష్కింధపురిలో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి - అనుపమ పరమేశ్వరన్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించి చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహించారు. శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చిల్లింగ్ ఫస్ట్ గ్లింప్స్‌తో బజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Bellamkonda Sreenivas Says, Kishkindhapuri is a Gripping Horror Mystery
సినిమా వార్తలు

కిష్కింధపురి మంచి హారర్ మిస్టరీ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో 'కిష్కిందపురి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించి చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహించారు. శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చిల్లింగ్ ఫస్ట్ గ్లింప్స్‌తో బజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Team The Paradise Introduced Natural Star Nani as Jadal
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ నుండి నాని క్యారక్టర్ నేమ్ రివీల్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. దీనికోసం ఆయన పవర్ ఫుల్ లార్జర్ దేన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

Srikanth Mవాట్సాప్
Mythri Movie Makers Completes a Decade in Cinema
సినిమా వార్తలు

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్

శ్రీమంతుడుతో ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది మైత్రి మూవీ మేకర్స్.ఆ తరువాత జనతా గ్యారేజ్, రంగస్థలం తో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు.మైత్రి బ్యానర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా పుష్ప 2. దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఈసంస్థ నుండి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు అన్ని విజయం సాధించాయి.

Mahender Reddyవాట్సాప్
War 2 Runtime Revealed
సినిమా వార్తలు

వార్ 2 రన్ టైం రివీల్

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా ఈ రోజు సెకండ్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేశారు.ఇందులో హృతిక్ - ఎన్టీఆర్ ల స్టెప్స్ అదుర్స్ అనిపించాయి.ఈప్రోమో జనాలకు బాగా ఎక్కేస్తుంది.ఈ ప్రోమోతో సినిమాకుమరింత హైప్ వచ్చింది.అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేయడం లేదు.డైరెక్ట్ గా థియేటర్లలోనే చూడాల్సిందే.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri First Single Undipove Naathone Out
సినిమా వార్తలు

కిష్కింధపురి ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' రిలీజ్

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'కిష్కింధపురి'. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసింది.

Srikanth Mవాట్సాప్
Su From So Director JP Thuminad Confident on Movie Success in Telugu
సినిమా వార్తలు

సు ఫ్రం సో.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది - డైరెక్టర్ జేపీ తుమినాడ్

లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రం సో' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్‌కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Su From So Will Impress Telugu Audience, Says Producer Naveen Yerneni
సినిమా వార్తలు

సు ఫ్రం సో.. ఆడియన్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా ఎంటర్‌టైన్ చేస్తుంది - నవీన్ యెర్నేని

కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రం సో' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్‌కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
salute with deep respect all those who donate blood says Chiranjeevi
సినిమా వార్తలు

రక్తదానం చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను - మెగాస్టార్ చిరంజీవి

79వ స్వాత్రంత్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi garu is the first person we think of when it comes to blood donation in the entire nation says Teja Sajja
సినిమా వార్తలు

దేశమంతటా ఎక్కడైనా రక్తం కావాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు - తేజ సజ్జా

79వ స్వాత్రంత్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kingdom Crosses Over 1.7M Gross in North America
సినిమా వార్తలు

ఓవర్సీస్‌లో కొనసాగుతోన్న 'కింగ్డమ్' హవా

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్డమ్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంటోంది. ముఖ్యంగా ఈ మూవీకి నార్త్ అమెరికాలోని ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన మొదటి రోజే 1 మిలియన్ కలెక్షన్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు రెండు మిలియన్ల దిశగా పరుగులే పెడుతోంది.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri First Single Undipove Naathone to be Out Tomorrow
సినిమా వార్తలు

కిష్కింధపురి ఫస్ట్ సింగిల్ 'ఉండిపోవే నాతోనే' వస్తోంది

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కిష్కింధపురి'. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి స్పెషల్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసింది.

Srikanth Mవాట్సాప్
ఓవర్సీస్ లో హవా కొనసాగిస్తున్న కూలీ
సినిమా వార్తలు

ఓవర్సీస్ లో హవా కొనసాగిస్తున్న కూలీ

మచ్ అవైటెడ్ కూలీ మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. సినిమా కూడా జనాలకు బాగానే రీచ్ అయ్యింది.దాంతో మొదటి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం. ఇక ఓవర్సీస్ లో అయితే రిలీజ్ కు ముందే సెన్సేషనల్ బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు 17 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి. వారం పైనే గ్యాప్ ఉండడంతో ప్రీమియర్స్ తోనే రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Manoj Manchu's New Film Titled as David Reddy
సినిమా వార్తలు

మంచు మనోజ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

మాస్, యాక్షన్ పాత్రలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ట్యాలెంటెడ్ హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే 'భైరవం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆయన మళ్లీ సినిమాలలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తన పాత్రలను, స్క్రిప్ట్‌లను సెలెక్టివ్‌గా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు మంచు మనోజ్.

Srikanth Mవాట్సాప్
The third single from Parada has been released
సినిమా వార్తలు

పరదా నుండి థర్డ్ సింగిల్ రిలీజ్

సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న సినిమా పరదా.అనుపమ పరమేశ్వరన్,దర్శన రాజేంద్రన్,సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Producer Suresh Babu Hails King Nagarjuna’s Mesmerizing Presence in Coolie
సినిమా వార్తలు

కూలీలో నాగ్‌ని చూసి ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు - సురేష్ బాబు

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Super Star Rajinikanth Brings Back Baasha Vibes With Coolie – Producer Dil Raju

షేర్