'కీర్తిచక్ర' మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడుని కలిసిన మెగాస్టార్
తెలుగుతేజం, ధైర్యసాహసాలకు మారుపేరైన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. కాగా ఇటీవలే రాంగోపాల్ నాయుడు సైన్యంలో శౌర్యపరాక్రమాలకు సంబంధించి రెండవ అత్యున్నత పురస్కారమైన 'కీర్తిచక్ర' అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆయనను కలుసుకుని అభినందనలు తెలియజేశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా దీనిపై తన భావాలను పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండి

















