కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

పెద్ది కూడా దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

10 రోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయం - డైరెక్టర్ సుభాష్ చంద్ర

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గోదారి గట్టుపైన నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది - సుమంత్ ప్రభాస్

చిరు158 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తిక్ కన్నన్

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158 మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీలీల-తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. అసలు నిజం చెప్పేసిన నటి తల్లి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల , భారత యువ క్రికెటర్ తిలక్ వర్మలు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ పుకార్లపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వరుణ్ సందేశ్ హీరోగా బ్లాక్ మెయిల్ ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

చిరు 158 సినిమాకి ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లి‌తో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #ChiruBobby2 / #Chiru158 మే 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సింగ్ గీతం మంచి ఫన్ సినిమా - నాగ్ అశ్విన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నా పిల్లల్ని నాకు దూరం చేశారు .. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న జయం రవి

తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) ఒక ప్రెస్ మీట్‌లో మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారం మరియు తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహాకాళిలో రోహిత్ సరాఫ్

'హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శరవేగంగా స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ పోస్ట్ ప్రొడక్షన్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతిల భారీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' నుంచి తాజాగా అప్‌డేట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్దికి 3 గంటల రన్ టైం

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. చాలా రోజుల తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడంతో హైప్ మాములుగా లేదు. ఇక ఈసినిమా భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కరుప్పు షోలు ప్రారంభం

తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.నిజానికి నిన్న విడుదలకావాల్సిన ఈసినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా RAPO 23

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో ఒక భారీ అడుగు వేస్తున్నారు. తన 23వ చిత్రం (#RAPO23) ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది నుంచి గౌర్ నాయుడు గా శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇలా జరుగుతుందని ఊహించలేదు -డైరెక్టర్ ఆర్జే బాలాజీ

సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు'). ఈ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు షోలు పడలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అగ్లీ స్టోరీతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది - వివి వినాయక్

ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు, అవికా గోర్ జంటగా మే 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం అగ్లీ స్టోరీ. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న సమయంలో అగ్ర దర్శకులు వివి వినాయక్ గారు ఈ చిత్ర టైలర్ చూసి బృందానికి తన ఆశీస్సులను తెలిపి అండగా నిలబడ్డారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కరుప్పు మార్నింగ్ షోస్ క్యాన్సల్

సూర్య, త్రిష జంటగా సుమారు 20 ఏళ్ల తర్వాత వస్తున్న 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') చిత్రానికి సంబంధించి మే నేడు ఉదయం 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఇది సూర్య అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎగ్జిబిటర్లకే కాదు.. మాకు సమస్యలు ఉన్నాయి - తెలుగు నిర్మాతలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'పర్సంటేజీ సిస్టమ్' అమలు చేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు తమ వాదనను వినిపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ రీ షూట్ వార్తలపై స్పందించిన మేకర్స్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రీ షూట్ వార్తలపై చిత్ర బృందం ఘాటుగా స్పందించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై హీరో నాని అసంతృప్తిగా ఉన్నారని, అందుకే వాటిని మళ్ళీ చిత్రీకరిస్తున్నారని (రీ షూట్) వచ్చిన వార్తలను మేకర్స్ పూర్తిగా ఖండించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ram Charan Calls Peddi a Rare Once-in-a-Decade Film
సినిమా వార్తలు

పెద్ది కూడా దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Director Subhash Chandra Speech at Godari Gattupaina Success Event
సినిమా వార్తలు

10 రోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయం - డైరెక్టర్ సుభాష్ చంద్ర

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Godari Gattupaina Introduced Me to a New Audience says Sumanth Prabhas
సినిమా వార్తలు

గోదారి గట్టుపైన నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది - సుమంత్ ప్రభాస్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Vijay Kartik Kannan On Board as Cinematographer for Chiru 158
సినిమా వార్తలు

చిరు158 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తిక్ కన్నన్

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158 మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది.

Mahender Reddyవాట్సాప్
Truth Behind Sreeleela and Tilak Varma Dating Rumours Revealed
సినిమా వార్తలు

శ్రీలీల-తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. అసలు నిజం చెప్పేసిన నటి తల్లి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల , భారత యువ క్రికెటర్ తిలక్ వర్మలు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ పుకార్లపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.

Mahender Reddyవాట్సాప్
Varun Sandesh’s Black Mail Officially Launched
సినిమా వార్తలు

వరుణ్ సందేశ్ హీరోగా బ్లాక్ మెయిల్ ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి…

Mahender Reddyవాట్సాప్
muhurtham fixed for chiranjeevis 158th film
సినిమా వార్తలు

చిరు 158 సినిమాకి ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లి‌తో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #ChiruBobby2 / #Chiru158 మే 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

Mahender Reddyవాట్సాప్
Nag Ashwin Calls Sing Geetham a Complete Fun Entertainer
సినిమా వార్తలు

సింగ్ గీతం మంచి ఫన్ సినిమా - నాగ్ అశ్విన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Jayam Ravi Gets Emotional While Addressing Media
సినిమా వార్తలు

నా పిల్లల్ని నాకు దూరం చేశారు .. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న జయం రవి

తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) ఒక ప్రెస్ మీట్‌లో మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారం మరియు తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Rohit Saraf On Board for Mahakali
సినిమా వార్తలు

మహాకాళిలో రోహిత్ సరాఫ్

'హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

Mahender Reddyవాట్సాప్
Post-Production of Slumdog - 33 Temple Road Progressing Rapidly
సినిమా వార్తలు

శరవేగంగా స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ పోస్ట్ ప్రొడక్షన్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతిల భారీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' నుంచి తాజాగా అప్‌డేట్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Peddi Set with a Lengthy 3-Hour Runtime
సినిమా వార్తలు

పెద్దికి 3 గంటల రన్ టైం

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. చాలా రోజుల తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడంతో హైప్ మాములుగా లేదు. ఇక ఈసినిమా భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Karuppu Shows Start Across Theatres
సినిమా వార్తలు

కరుప్పు షోలు ప్రారంభం

తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.నిజానికి నిన్న విడుదలకావాల్సిన ఈసినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Psychological Action Thriller RAPO 23 Announced
సినిమా వార్తలు

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా RAPO 23

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో ఒక భారీ అడుగు వేస్తున్నారు. తన 23వ చిత్రం (#RAPO23) ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Powerful Look of Shiva rajkumar as GourNaidu from Peddi Released
సినిమా వార్తలు

పెద్ది నుంచి గౌర్ నాయుడు గా శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Director Breaks Down in Tears Over Karuppu Release Issue
సినిమా వార్తలు

ఇలా జరుగుతుందని ఊహించలేదు -డైరెక్టర్ ఆర్జే బాలాజీ

సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు'). ఈ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు షోలు పడలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Ugly Story Will Give Nandu a Good Break says V. V. Vinayak
సినిమా వార్తలు

అగ్లీ స్టోరీతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది - వివి వినాయక్

ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు, అవికా గోర్ జంటగా మే 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం అగ్లీ స్టోరీ. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న సమయంలో అగ్ర దర్శకులు వివి వినాయక్ గారు ఈ చిత్ర టైలర్ చూసి బృందానికి తన ఆశీస్సులను తెలిపి అండగా నిలబడ్డారు.

Mahender Reddyవాట్సాప్
Karuppu Morning Shows Cancelled
సినిమా వార్తలు

కరుప్పు మార్నింగ్ షోస్ క్యాన్సల్

సూర్య, త్రిష జంటగా సుమారు 20 ఏళ్ల తర్వాత వస్తున్న 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') చిత్రానికి సంబంధించి మే నేడు ఉదయం 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఇది సూర్య అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
We Also Have Challenges Say Telugu Producers
సినిమా వార్తలు

ఎగ్జిబిటర్లకే కాదు.. మాకు సమస్యలు ఉన్నాయి - తెలుగు నిర్మాతలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'పర్సంటేజీ సిస్టమ్' అమలు చేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు తమ వాదనను వినిపించారు.

Mahender Reddyవాట్సాప్
Makers Clarify Reports About The Paradise Reshoots

షేర్