ఇట్లు అర్జున సెలబ్రిటీ ప్రీమియర్ రివ్యూ: టాలీవుడ్ ప్రముఖుల నుంచి అద్భుతమైన స్పందన
అక్కినేని నాగార్జున సమర్పణలో, స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాణంలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’ గ్రాండ్ రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈరోజు రాత్రి టాలీవుడ్ ప్రముఖులు మరియు ఇండస్ట్రీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రీమియర్ షోకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పెషల్ ప్రీమియర్ షోకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. నితిన్, అఖిల్ అక్కినేని, వరుణ్
పూర్తి వార్త చదవండి


















