కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

లెనిన్ కోసం వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్

అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమా కోసం గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ బేస్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ అందించారు. సినిమా ప్రారంభంలో కథను, లెనిన్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఆయన తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

లెనిన్ గన్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది - శివాజీ

'లెనిన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తన సినీ ప్రయాణం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున ఇచ్చిన అవకాశంతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయిలో ఉన్నానని, అందుకు నాగార్జునతో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సినిమా అంతా ఒకెత్తయితే, చివరి 40 నిమిషాలు మరొక ఎత్తు - నాగవంశీ

తిరుపతిలో జరిగిన 'లెనిన్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జునతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన ఆయన, సినిమా అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తిని, ధీమాను వ్యక్తం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈసారి మనోడు కొడుతున్నాడు - నాగార్జున

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ కథను తనతో తప్ప మరెవరితోనూ చేయవద్దని దర్శకుడికి చెప్పా - అఖిల్

తిరుపతిలో జరిగిన 'లెనిన్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటంపై తన మనసులోని బాధను, అలాగే ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని అఖిల్ ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించిన ప్రదీప్ .. ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు

‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకొని, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. ఆయన సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ 'పీఆర్ షో’ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ నుండి రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వీడియోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓ సుకుమారి … రిలీజ్ కు రెడీ

టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఓ సుకుమారి' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ తాజాగా పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నార్నె నితిన్ 5 ఘనంగా ప్రారంభం

వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలలో భారీ స్థాయి చిత్రాలను నిర్మిస్తూ దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా కెవిఎన్ ప్రొడక్షన్స్ గుర్తింపు పొందింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాలను అందించే తమ మార్క్ ను కొనసాగిస్తూ, ఈ సంస్థ #NN5 చిత్రాన్ని…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధనుష్ 55లో పోలీస్ ఆఫీసర్ గా సర్‌ప్రైజ్ చేయనున్న సాయి పల్లవి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రూట్ మార్చింది. ఇప్పటివరకు తన నటనతో, డ్యాన్స్‌తో, హోమ్లీ లుక్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఫస్ట్ టైం థియేటర్లలో యాక్షన్ సీన్లతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడానికి సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ 23

ఉస్తాద్ రామ్ పోతినేని తన 23వ ప్రాజెక్ట్ #RAPO23ను అధికారికంగా పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే రామ్.. ఇప్పుడు తన కెరీర్‌లో 23వ సినిమాను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి.ఈసినిమాను రామ్ స్వయంగా డైరెక్ట్ చేయనుండడం విశేషం.రామ్ అన్న కృష్ణ పోతనేని నిర్మించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జులైలో రానున్న మారెమ్మ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ థియేటర్ షేక్ అంటున్న నెటిజన్లు

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాగబంధం', అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యం మరియు గ్రాండ్ స్కేల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వీటన్నింటితో పాటు మరో అంశం ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. అదే, మెగా విలన్ 'అబ్దాలీ' పాత్రలో నటించిన రిషబ్ సాహ్నీ ప్రదర్శన. సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, డామినేటింగ్ ఆరా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో, 'నాగబంధం' సినిమాలోని ప్రధాన హైలైట్స్‌లో రిషబ్ సాహ్నీ నటన ఒకటిగా నిలిచిందని…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డిసెంబర్ లో రానున్న సంబరాల ఏటిగట్టు

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 'అసుర ఆగమన' గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది. పాన్-ఇండియా సంచలనం 'హనుమాన్'ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భారీ సెట్ల నుండి అత్యున్నత సాంకేతిక ప్రమాణాల వరకు, నిర్మాతలు రాజీపడకుండా గొప్ప విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రీ చేతికి హృదయం మురళి హక్కులు: జులై 10న గ్రాండ్ రిలీజ్

తమిళ యంగ్ హీరో అథర్వ మురళి ప్రధాన పాత్రలో, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ‘ఇదయం మురళి’. కాగా, ఈ క్రేజీ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’పేరుతో విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాగితం పడవలు జూలై 24న గ్రాండ్ గా రిలీజ్

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్స్ గా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ కాగితం పడవలు'. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం అమిత్ త్రివేది

కన్నడ సంచలనం, నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్‌లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ నుండి ఒక సాలిడ్ మ్యూజికల్ అప్‌డేట్ వచ్చింది. సందీప్ సింగ్ దర్శకత్వంలో రెండు భాగాలుగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్ చిత్రానికి ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డ్ గ్రహీత అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జై భీమ్ కాంబినేషన్ రిపీట్

భారతీయ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో హీరో సూర్య, నటి కాయదు లోహర్, ప్రముఖ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం రూపొందనుంది. పవర్ ఫుల్ కథను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధృవ్ విక్రమ్ హీరోగా తమిళ్ లో సినిమా చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌లో తమ నాలుగో ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. #MythriTamil04 #DV4 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగబంధం ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్ - నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగబంధం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది - డైరెక్టర్ అభిషేక్ నామా

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

NTR Lends His Voice for Lenin
సినిమా వార్తలు

లెనిన్ కోసం వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్

అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమా కోసం గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ బేస్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ అందించారు. సినిమా ప్రారంభంలో కథను, లెనిన్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఆయన తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Actor Sivaji’s Speech at the Lenin Pre-Release Event
సినిమా వార్తలు

లెనిన్ గన్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది - శివాజీ

'లెనిన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తన సినీ ప్రయాణం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున ఇచ్చిన అవకాశంతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయిలో ఉన్నానని, అందుకు నాగార్జునతో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Producer Naga Vamsi’s Speech at the Lenin Pre-Release Event
సినిమా వార్తలు

సినిమా అంతా ఒకెత్తయితే, చివరి 40 నిమిషాలు మరొక ఎత్తు - నాగవంశీ

తిరుపతిలో జరిగిన 'లెనిన్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జునతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన ఆయన, సినిమా అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తిని, ధీమాను వ్యక్తం చేశారు.

Mahender Reddyవాట్సాప్
Akkineni Nagarjuna’s Speech at the Lenin Pre-Release Event
సినిమా వార్తలు

ఈసారి మనోడు కొడుతున్నాడు - నాగార్జున

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Akkineni Akhil’s Speech at the Lenin Pre-Release Event
సినిమా వార్తలు

ఈ కథను తనతో తప్ప మరెవరితోనూ చేయవద్దని దర్శకుడికి చెప్పా - అఖిల్

తిరుపతిలో జరిగిన 'లెనిన్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటంపై తన మనసులోని బాధను, అలాగే ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని అఖిల్ ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Pradeep Ranganathan Announces a New Film as Producer
సినిమా వార్తలు

నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించిన ప్రదీప్ .. ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు

‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకొని, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. ఆయన సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ 'పీఆర్ షో’ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ నుండి రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వీడియోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari Completes Censor Formalities
సినిమా వార్తలు

ఓ సుకుమారి … రిలీజ్ కు రెడీ

టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఓ సుకుమారి' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ తాజాగా పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Narne Nithin 5 Launched Grandly
సినిమా వార్తలు

నార్నె నితిన్ 5 ఘనంగా ప్రారంభం

వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలలో భారీ స్థాయి చిత్రాలను నిర్మిస్తూ దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా కెవిఎన్ ప్రొడక్షన్స్ గుర్తింపు పొందింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాలను అందించే తమ మార్క్ ను కొనసాగిస్తూ, ఈ సంస్థ #NN5 చిత్రాన్ని…

Mahender Reddyవాట్సాప్
Sai Pallavi Set to Impress in a Police Officer Role in Dhanush 55
సినిమా వార్తలు

ధనుష్ 55లో పోలీస్ ఆఫీసర్ గా సర్‌ప్రైజ్ చేయనున్న సాయి పల్లవి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రూట్ మార్చింది. ఇప్పటివరకు తన నటనతో, డ్యాన్స్‌తో, హోమ్లీ లుక్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఫస్ట్ టైం థియేటర్లలో యాక్షన్ సీన్లతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడానికి సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Rapo 23 Gears Up to Go on Floors
సినిమా వార్తలు

సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ 23

ఉస్తాద్ రామ్ పోతినేని తన 23వ ప్రాజెక్ట్ #RAPO23ను అధికారికంగా పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే రామ్.. ఇప్పుడు తన కెరీర్‌లో 23వ సినిమాను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి.ఈసినిమాను రామ్ స్వయంగా డైరెక్ట్ చేయనుండడం విశేషం.రామ్ అన్న కృష్ణ పోతనేని నిర్మించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Maremma Arriving in July
సినిమా వార్తలు

జులైలో రానున్న మారెమ్మ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Netizens Hail Rishabh Sawhney as the Standout Performer in Nagabandham
సినిమా వార్తలు

స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ థియేటర్ షేక్ అంటున్న నెటిజన్లు

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాగబంధం', అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యం మరియు గ్రాండ్ స్కేల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వీటన్నింటితో పాటు మరో అంశం ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. అదే, మెగా విలన్ 'అబ్దాలీ' పాత్రలో నటించిన రిషబ్ సాహ్నీ ప్రదర్శన. సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, డామినేటింగ్ ఆరా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో, 'నాగబంధం' సినిమాలోని ప్రధాన హైలైట్స్‌లో రిషబ్ సాహ్నీ నటన ఒకటిగా నిలిచిందని…

Mahender Reddyవాట్సాప్
Sambaraala Yeti Gattu Set for a December Release
సినిమా వార్తలు

డిసెంబర్ లో రానున్న సంబరాల ఏటిగట్టు

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 'అసుర ఆగమన' గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది. పాన్-ఇండియా సంచలనం 'హనుమాన్'ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భారీ సెట్ల నుండి అత్యున్నత సాంకేతిక ప్రమాణాల వరకు, నిర్మాతలు రాజీపడకుండా గొప్ప విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Hrudayam Murali Rights Acquired by Mythri Movie Makers
సినిమా వార్తలు

మైత్రీ చేతికి హృదయం మురళి హక్కులు: జులై 10న గ్రాండ్ రిలీజ్

తమిళ యంగ్ హీరో అథర్వ మురళి ప్రధాన పాత్రలో, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ‘ఇదయం మురళి’. కాగా, ఈ క్రేజీ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’పేరుతో విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Kagitham Padavalu Set for a Grand Release on July 24
సినిమా వార్తలు

కాగితం పడవలు జూలై 24న గ్రాండ్ గా రిలీజ్

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్స్ గా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ కాగితం పడవలు'. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Amit Trivedi to Compose Music for Chhatrapati Shivaji Maharaj
సినిమా వార్తలు

ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం అమిత్ త్రివేది

కన్నడ సంచలనం, నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్‌లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ నుండి ఒక సాలిడ్ మ్యూజికల్ అప్‌డేట్ వచ్చింది. సందీప్ సింగ్ దర్శకత్వంలో రెండు భాగాలుగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మ్యాగ్నమ్ ఓపస్ చిత్రానికి ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డ్ గ్రహీత అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Suriya Joins Hands with Hombale Films for Suriya 48
సినిమా వార్తలు

జై భీమ్ కాంబినేషన్ రిపీట్

భారతీయ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో హీరో సూర్య, నటి కాయదు లోహర్, ప్రముఖ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం రూపొందనుంది. పవర్ ఫుల్ కథను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Dhruv Vikram’s New Film with Mythri Movie Makers Launched Today
సినిమా వార్తలు

ధృవ్ విక్రమ్ హీరోగా తమిళ్ లో సినిమా చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌లో తమ నాలుగో ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. #MythriTamil04 #DV4 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Mahender Reddyవాట్సాప్
Nagabandham Is a Sure-Shot Blockbuster says Producers Kishore Annapureddy & Nishita Nagireddy
సినిమా వార్తలు

నాగబంధం ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్ - నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Nagabandham Will Surely Win the Audience’s Hearts says Abhishek Nama

షేర్