టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ తాజాగా పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్లీన్ అండ్ హార్ట్ వార్మింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిందని, థియేటర్లలో ప్రేక్షకులకు బోలెడంత వినోదం, ప్రేమ మరియు నవ్వులను పంచేందుకు ఈ చిత్రం పక్కాగా రెడీ అయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయగా, సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో టీమ్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. మహేశ్వర మూలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ మంచీరాజు సంగీతం అందిస్తుండగా, ఆర్. కుషేందర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మూవీ 2026 జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























