లిటిల్ హార్ట్స్ మీకు కాలేజ్ డేస్ గుర్తు చేస్తది - శివాని నాగరం
#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి, యంగ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన సినిమా లిటిల్ హార్ట్స్.ఈచిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇక సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ షేర్ చేసుకున్నారు హీరోయిన్ శివానీ నాగరం.
పూర్తి వార్త చదవండి


















