కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Featured News

వర్గం · 11 కథనాలు

ఓ.౦ సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్
సినిమా వార్తలు

ఓ.౦ సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

తమిళ కథానాయకుడు ధనుష్, మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఓ.౦’ (ఆపరేషన్…

Mahender Reddyవాట్సాప్
ఇట్లు అర్జున థాంక్యూ మీట్‌కు రానున్న చిరంజీవి
సినిమా వార్తలు

ఇట్లు అర్జున థాంక్యూ మీట్‌కు రానున్న చిరంజీవి

యువ కథానాయకుడు అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ చిత్రం…

Mahender Reddyవాట్సాప్
డీఎన్‌కే  3 రోజుల్లోనే లాభాల్లోకి
సినిమా వార్తలు

డీఎన్‌కే 3 రోజుల్లోనే లాభాల్లోకి

మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డీఎన్‌కే ’ (DNK) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ…

Mahender Reddyవాట్సాప్
ఆకాశంలో ఒక తార చాలా గొప్ప కథ - అల్లు అర్జున్ 
సినిమా వార్తలు

ఆకాశంలో ఒక తార చాలా గొప్ప కథ - అల్లు అర్జున్ 

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Best Telugu Movies, Best Telugu Movies On Amazon Prime, Best Tollywood Hit Movies, Evergreen Tollywood Hits, Evergreen Tollywood Hits Streaming On Amazon Prime, Gundamma Katha, Telugu Filmnagar, Telugu Movies, Tollywood Hit Movies, Tollywood Hit Movi
స్పెషల్

తెలుగు సినీ జగత్తులో చిరకాలం అపురూపంగా నిలిచిపోయే చిత్రాలు...

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి. అసలు క్లాసిక్ అనే పదానికి అర్ధం ఆక్స్ ఫర్డ్ నిఘంటువు ప్రకారం "కాలం గడిచేకొద్దీ ఒక కళ పనితనం యొక్క స్థాయి, నాణ్యత ఎప్పటికి తగ్గిపోకుండా స్థిరంగా నిలిచిపోవడం". అలాంటి తెలుగు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచినా కొన్ని చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శితమౌతున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రయత్నానికి ముఖ్య కారణం ప్రస్తుత తరం మరచిపోయిన ఆ క్లాసిక్స్ ని మళ్ళీ ఒకసారి వారు గుర్తుచేసుకోవాలని. భారతీయ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఎన్నో ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ కొత్త కథలు పుడుతూనే ఉంటాయి అయినా సరే పాత…

Team TFNవాట్సాప్
విజయ బాపినీడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్
సినిమా వార్తలు

విజయ బాపినీడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్

ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేకుండా ఉంది. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు గారు. వారితో నా పరిచయం 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుండీ. అప్పట్నించి ఆరు సినిమాలకు పైగా ఆయన నాతో చేయడం జరిగింది. 'ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా' అని ఆయనతో అంటూ ఉండేవాడి. 'మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను' అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను…

Team TFNవాట్సాప్
Tollywood Young Heroes Movies Releasing in April,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Heroes Movies in April,2019 Movies Releasing in Tollywood,Telugu Movies Releasing on April 2019,Tol
సినిమా వార్తలు

ఏప్రిల్‌లో యువ హీరోల సంద‌డి

వేస‌విలో విడుద‌ల‌య్యే సినిమాల‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి మైలేజ్ ఉంటుంది. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా... సీజ‌న్ అడ్వాంటేజ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన సినిమాలు చ‌రిత్ర‌లో ఎన్నో ఉన్నాయి. ఇక ఈ వేస‌విలో ముఖ్యంగా... ఏప్రిల్ నెల‌లో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`ని ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌బోతున్నట్లు ఇప్ప‌టికే యూనిట్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే నెల‌లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` కూడా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఏప్రిల్ 19న ఈ సినిమాని…

Team TFNవాట్సాప్
Rajiv Menon Sarvam Thaala Mayam Release Date Fixed,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rajiv Menon Sarvam Thaala Mayam Release Date Locked,Sarvam Thaala Mayam Movie Gets a Release Date,Rajiv Men
రిలీజ్ అప్‌డేట్

`స‌ర్వం తాళ‌మ‌యం` రిలీజ్ డేట్ ఫిక్స్‌

`మెరుపు క‌ల‌లు`, `ప్రియురాలు పిలిచింది`... మూడున్న‌రేళ్ళ గ్యాప్‌లో వ‌చ్చిన‌ ఈ రెండు త‌మిళ అనువాద చిత్రాలు మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ సృష్టించాయి. ఈ మ్యూజిక‌ల్ హిట్స్ కి సంబంధించిన కామ‌న్ ఫ్యాక్ట‌ర్‌... ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం, రాజీవ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వం. తెలుగు చిత్రం `చైత‌న్య‌`తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా కెరీర్‌ని మొద‌లుపెట్టి... ఆ త‌రువాత `బొంబాయి` త‌దిత‌ర సినిమాల్లోని త‌న ప‌నిత‌నంతో భార‌తీయ ప్రేక్ష‌కుల మ‌న‌సును దోచుకున్నారు ఛాయాగ్రాహ‌కుడు రాజీవ్ మీనన్. `మెరుపు క‌ల‌లు`తో ద‌ర్శ‌కుడిగా ట‌ర్న్ అయిన రాజీవ్‌... `ప్రియురాలు పిలిచింది`తోనూ మంచి మార్కులు పొందారు. దాదాపు 18 ఏళ్ళ త‌రువాత ఈ టాలెంటెడ్…

Team TFNవాట్సాప్
18 Heroines in Thalapathy Vijay New Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Thalapathy Vijay New Movie Heroines,Thalapathy Vijay Next Movie Heroines,Hero Vijay Movies Latest News,Actor Vijay U
సినిమా వార్తలు

విజ‌య్ కొత్త చిత్రంలో 18 మంది హీరోయిన్లు...?

`మెర్స‌ల్` (అదిరింది), `స‌ర్కార్‌` చిత్రాల‌తో రెండు వ‌రుస‌ ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌... ప్ర‌స్తుతం `రాజా రాణి` ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `తెరి`(పోలీస్‌), `మెర్స‌ల్‌` త‌రువాత విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో... త‌మిళ‌నాట ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఏకంగా 18 మంది హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Allu Arjun and Trivikram New Movie Story Line,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Allu Arjun and Trivikram New Movie Updates,Stylish Star Allu Arjun Upcoming Movies News,Allu Arjun and Trivikram
సినిమా వార్తలు

త్రివిక్ర‌మ్ స్టోరీ లైన్ అదేనా?

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూరి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న కాంబినేష‌న్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో దాదాపు నాలుగేళ్ళ త‌రువాత మ‌రో సినిమా రాబోతోంది. వీరి గ‌త రెండు చిత్రాల‌ను నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌తో పాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తోంది. నూత‌న సంవ‌త్సరం సంద‌ర్భంగా... ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Dil Raju to Bankroll Prabhas and Prashanth Neel Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Prabhas Next Movie With KGF Director,Dil Raju Planning a Movie For Prabhas and Prashanth Neel,KGF Direct
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్ తో ముచ్చ‌ట‌గా మూడోసారి?

ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు... దాదాపు అగ్ర హీరోలంద‌రితోనూ సినిమాల‌ను నిర్మించారు. ఈ క‌థానాయ‌కుల‌లో.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఉన్నారు. వీరిద్ద‌రి తొలి కాంబినేష‌న్ మూవీ `మున్నా` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా... రెండో చిత్రం `Mr. ప‌ర్‌ఫెక్ట్‌` బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌గా నిల‌చింది. దాదాపు ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే... క‌న్న‌డంలో రూపొంది తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ అయిన `కేజీఎఫ్‌`... ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి…

Team TFNవాట్సాప్

షేర్