విజ‌య్ కొత్త చిత్రంలో 18 మంది హీరోయిన్లు…?

18 Heroines in Thalapathy Vijay New Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Thalapathy Vijay New Movie Heroines,Thalapathy Vijay Next Movie Heroines,Hero Vijay Movies Latest News,Actor Vijay Upcoming Movie Heroines,18 Actress For Thalapathy Vijay Next Movie
18 Heroines in Thalapathy Vijay New Movie

`మెర్స‌ల్` (అదిరింది), `స‌ర్కార్‌` చిత్రాల‌తో రెండు వ‌రుస‌ ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌… ప్ర‌స్తుతం `రాజా రాణి` ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `తెరి`(పోలీస్‌), `మెర్స‌ల్‌` త‌రువాత విజ‌య్ – అట్లీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో… త‌మిళ‌నాట ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఏకంగా 18 మంది హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజ‌య్ విమెన్స్ ఫుట్ బాల్ కోచ్ గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఆ టీమ్ ప్లేయ‌ర్స్‌గా 16 మంది యువ క‌థానాయిక‌లు న‌టిస్తుండ‌గా… విజ‌య్‌కి జోడీగా న‌య‌న్‌తో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌నుందట‌. సో… అలా విజ‌య్ చిత్రంలో మొత్తం 18 మంది క‌థానాయిక‌లు సంద‌డి చేయ‌బోతున్నార‌న్న‌మాట‌. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రం అనువాదం కానుంది.

[subscribe]

[youtube_video videoid=RUApuV5QzYk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =