Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం

ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం

By
TFN Admin
-
June 10, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    varun tej and lavanya tripathi got engaged

    ఇండస్ట్రీలో ఇప్పుడు మరో హీరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆ జంట ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. మరేవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మొత్తానికి ఎప్పటినుండో వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తరువాత వీరిద్దరి ప్రేమ నిజమని స్పష్టత వచ్చేసింది. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ వార్తలపై వరుణ్ తేజ్ అయితే ఎప్పుడూ రియాక్ట్ అయింది లేదు కానీ.. లావణ్య త్రిపాఠి మాత్రం ఒకటి రెండుసార్లు స్పందించి ఆ వార్తలను ఖండించింది. ఇక అవి వార్తలుగా ఉన్న నేపథ్యంలనే రీసెంట్ గా వీరిద్దరి నిశ్చితార్థం అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావడంతో మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    నిన్న నాగబాబు నివాసంలో ఈ నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థానికి కేవలం మెగా ఫ్యామిలీ మెంబర్స్, అల్లు ఫ్యామిలీ ఇంకా లావణ్య కుటుంబాలు మాత్రమే హాజరు అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి ముహూర్తం తదితర వివరాలు తెలియచేయనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో వరుణ్ తేజ్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఫొటోలను షేర్ చేశాడు. అంతేకాదు ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫౌండ్ మై లవ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

    Found my Lav!♥️@Itslavanya pic.twitter.com/OCyhWcIjMq

    — Varun Tej Konidela (@IAmVarunTej) June 9, 2023

    ఇక ఇక వ‌రుణ్‌తేజ్, లావ‌ణ్య త్రిపాఠి క‌లిసి మిస్ట‌ర్‌,అంత‌రిక్షం సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ద్య ప్రేమ మొద‌లైన‌ట్లు స‌మాచారం. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈసినిమా ఆగష్ట్ 25వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి రీసెంట్ పులి మేక అనే వెబ్ సీరిస్ తో వచ్చింది. ఈ వెబ్ సీరిస్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో అయితే ప్రస్తుతానికి ఎలాంటి సినిమాలో నటించడంలేదు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Varun Tej Emotional Speech | Ghani Trailer Launch | Saiee Manjrekar | Thaman S | Telugu FilmNagar
    04:25
    Video thumbnail
    Ghani Team Funny Interview With Suma Kanakala | Varun Tej | Saiee Manjrekar | Thaman S | TFN
    37:02
    Video thumbnail
    Varun Tej Reveals Shocking Facts | Ghani Telugu Movie | Saiee Manjrekar | Thaman | Telugu FilmNagar
    03:28
    Video thumbnail
    Varun Tej Reveals How Pawan Kalyan Inspired Him | Ghani Ugadi Special Interview | Saiee Manjrekar
    04:33

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్
      Next articleNBK 109 మూవీ గ్రాండ్ లాంచ్
      TFN Admin

      తాజా వార్తలు

      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026

      తప్పక చదవండి

      ap-government-issues-go-for-additional-shows-and-ticket-price-hike-for-peddi

      ఏపీలో పెద్దికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపుతో జీవో జారీ

      We Worked Passionately for Two Years on Peddi says Ram Charan

      పెద్ది కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం – రామ్ చరణ్

      Divyenndu Sharma Excited About Telugu Debut with Peddi

      పెద్దితో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది – దివ్యేందు శర్మ

      Janhvi Kapoor’s Telugu Speech at the Peddi Pre-Release Event Wins Hearts

      పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాన్వీ తెలుగు స్పీచ్

      Ram Charan’s Performance and Transformation in Peddi Will Be Mind-Blowing says Buchi Babu Sana

      పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతాడు – బుచ్చిబాబు సానా

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      EDITOR PICKS

      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27760
      • సినిమా వార్తలు27328
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)