ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్

Prabhas Adipurush Movie Trailer Out Now,Latest 2023 Telugu Movie,2023 Telugu Trailers,2023 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2023,2023 Latest Telugu Trailers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Trailer,Adipurush Official Trailer,Adipurush Movie Official Trailer,Adipurush Trailer,Adipurush Telugu Trailer,Adipurush Movie Telugu Trailer,Adipurush Telugu Movie Trailer,Adipurush Theatrical Trailer,Adipurush Movie,Adipurush,Prabhas,Kriti Sanon,Saif Ali Khan,Om Raut,UV Creations,Adipurush Official Trailer Telugu,Adipurush (Official Trailer) Telugu,Prabhas Adipurush Official Trailer,Prabhas Movies,Prabhas New Movie Trailer,Prabhas Latest Movie Trailer,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Prabhas Adipurush Trailer,Adipurush Official Telugu Trailer,Adipurush Movie Trailer,Adipurush Trailer Highlights,Prabhas Adipurush Official Telugu Trailer,Adipurush Trailer Out Now

ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆది పురుష్ ట్రైలర్ నేడు రిలీజ్ అయిపోయింది. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిససన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ట్రైలర్ ను ఇప్పటికే హైద్రాబాద్ లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ లో అభిమానుల కోసం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అఫీషియల్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఓం రౌత్ గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ లో సీతను రావణుడు అపహరించడం.. రాముడు రావడం.. అయోధ్య పరిచయం.. రామ-రావణుడి యుద్దం చూపించారు. ప్రాణాల కన్నా మర్యాదనే ప్రియమైనదా అని లక్ష్మణుడు అడుగగా.. నాకు ప్రాణాల కన్నా మర్యాదనే అధిక ప్రియమైనది అంటూ రాముడు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. విజువల్స్ అయితే ఆకట్టుకుంటున్నాయి. గూజ్ బంప్స్ తెప్పించే విజువల్స్ చాలా ఉన్నాయి. దానికితోపాటు బ్యాక్ గ్రౌండ్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి ట్రైలర్ మెప్పించారు ఓంరౌత్. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.