రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాాలు చేసుకుంటూ వెళుతుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైపోయింది. కొంతవరకూ షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ పై ఈసినిమాను భారీగా నిర్మిస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతో పాటు రష్మిక కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రెయిన్ బో అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అలా షూటింగ్ మొదలుపెట్టిందో లేదో చిత్రయూనిట్ అప్పుడే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని రష్మిక కూడా తన పోస్టర్ ద్వారా తెలియచేసింది. అంతేకాదు అక్కడ లొకేేషన్స్ కు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసింది.
Guys sorry I went missing for awhile.. 🐒
that’s Cz we were mostly shooting in no network areas.. but guyzzzz our first schedule wrap of #rainbow 🌈❤️
Thankyou #rainbow team for your hard workkkkk.. you guys are awesome! 💃🏻😁
(Ok now ps: it’s a bit confusing.. so it’s it’s for… pic.twitter.com/QzruV6xHwY— Rashmika Mandanna (@iamRashmika) April 29, 2023
కాగా శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈసినిమాలో దేవ్ మోహన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై తెలుగు ఇంకా తమిళ్ లో ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈసినిమాను నిర్మిస్తున్నారు. కెఎమ్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తుండగా, భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























