దసరా పండగ కు రిలీజ్ ప్లాన్ లో #NBK108 ?

NBK108 Team Plans For Dasara Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,NBK108,NBK108 Movie,NBK108 Telugu Movie,NBK108 Movie Updates,NBK108 Telugu Movie Latest News,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,NBK108 Release Date Update,NBK108 Movie Release Date Update,NBK108 Movie Release Date,NBK108 Release Date,NBK108 Movie Release Date News,Balakrishna NBK108,Balakrishna NBK108 Movie,Balakrishna NBK108 Release Date,Balakrishna NBK108 Movie Release Date,NBK108 For Dasara,NBK108 Dasara Release,NBK108 Releasing on Dasara

అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK108 మూవీ లో బాలయ్య మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం.దసరా పండగకు ఏ మూవీ రిలీజ్ అనౌన్స్ కాకపోవడంతో ఈ మూవీ ని రిలీజ్చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. బ్లాక్బూయిస్టర్ అఖండ , వీర సింహారెడ్డి మూవీస్ తరువాత హీరో బాలకృష్ణ నటిస్తున్న #NBK108 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.