రష్యాలో కూడా తగ్గేదేలే పుష్ప :ది రైజ్

Allu Arjun Pushpa Dominates The Russian box office collection,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Update,Pushpa Updates,Pushpa Movie Updates,Pushpa Movie Update,Pushpa Movie Latest Updates,Pushpa Movie Latest Update,Pushpa Latest Update,Pushpa Latest Updates,Pushpa Telugu Movie Latest Updates,Pushpa Movie News,Pushpa Telugu Movie Latest News,Pushpa Movie Latest News,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Pushpa Part 1,Pushpa Full Movie,Pushpa Telugu Full Movie,Allu Arjun Pushpa Russia Box Office Collection,Allu Arjun Pushpa Movie Russia Box Office Collection,Pushpa Movie Russia Box Office Collection,Pushpa Russia Box Office Collection,Pushpa Movie Russia Collection,Pushpa Russia Collection,Pushpa Collection,Pushpa Movie Collection,Pushpa Movie Box Office Collection,Pushpa Box Office Collection

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ పుష్ప:ది రైజ్ మూవీ రష్యాలో డిసెంబర్ 8 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈమూవీ అక్కడ 25 రోజులకు పది మిలియన్ రూబెల్స్‌ను వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1.1 కోట్లు అన్నమాట. అయితే ఈ రేంజ్‌లో బాహుబలి 2 కూడా సాధించలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ ను దాటుకుని పుష్ప:ది రైజ్ మూవీ రష్యాలో హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.