వాల్తేరు వీరయ్య నీకేమో అందం ఎక్కువ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

Waltair Veerayya 5th Song Making out now,Waltair Veerayya 5th Song Making,Waltair Veerayya 5th Song Making Video,Waltair Veerayya Movie 5th Song Making,Waltair Veerayya Movie 5th Song Making Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Updates,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Update,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya Movie Latest Update,Waltair Veerayya Latest Update,Waltair Veerayya Latest Updates,Waltair Veerayya Telugu Movie Latest Updates,Waltair Veerayya Movie News,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie Latest News,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Waltair Veerayya Movie New Release Date,Chiranjeevi Songs,Chiranjeevi Latest Songs,Chiranjeevi New Songs,Chiranjeevi Video Songs,Chiranjeevi Waltair Veerayya Songs,Chiranjeevi Waltair Veerayya Movie Songs,Waltair Veerayya Movie Songs,Waltair Veerayya Telugu Movie Songs,Waltair Veerayya Telugu Songs,Waltair Veerayya Songs,Making of 5th Single,Sruthi Hasaan,Ravi Teja,Bobby,Waltair Veerayya 5th Song,Waltair Veerayya Movie 5th Song

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , 4 సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.ఫ్రాన్స్ దేశంలో అందమైన లొకేషన్స్ చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ లోని 5వ సాంగ్ నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ సాంగ్ మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.