గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ..(ఇఫీ) చలన చిత్రోత్సవం ఉత్సవాలుగ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ అఖండ , రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ , క్లాసిక్ మూవీ శంకరాభరణం , బయోపిక్ మూవీ ఖుదీరాం బోస్ ఎంపిక అయిన విషయం తెలిసిందే.
53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలకు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటికి ఆహ్వానాలు అందడంతో వారిద్దరు పాల్గోన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణ సందడి చేశారు.తెలుగు బయోపిక్ ఖాదీరాం బోస్ సినిమా టీమ్ కునటసింహం బాలకృష్ణ.. డైరెక్టర్ బోయపాటి శుభాకాంక్షలు తెలిపారు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడిని అభినందించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కిడ కు కూడా… గోవాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో అవకాశం లభించింది. థియేటర్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: