వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ గ్లింప్స్ రిలీజ్

Waltair Veerayya Movie Boss Party Song Glimpse Out Now, Boss Party Song Glimpse Out Now, Waltair Veerayya Movie Boss Party Song, oss Party Song Glimpse, Waltair Veerayya Movie Songs, Mega Star Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Bobby Simha, Shruti Haasan, Catherine Tresa, Devi Sri Prasad, K. S. Ravindra, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Waltair Veerayya, Waltair Veerayya 2022, Waltair Veerayya Movie, Waltair Veerayya New Update, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Live Updates, Waltair Veerayya Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈసినిమాలో మెగాస్టార్ ఫుల్ మాస్ రోల్ లో నటించనున్న సంగతి తెలిసిందే కదా. దానికి తగట్టే ఈ ఫుల్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు బాస్ పార్టీ సాంగ్ అంటూ వచ్చే సాంగ్ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ… బాస్ పార్టీ” అంటూ ప్రారంభమవుతుంది. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్… “నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో… బాస్ వస్తుండు, బాస్ వస్తుండు” అంటూ పక్కా మాస్ పదాలు వాడటం ఈ ప్రోమో వీడియోలో చూడొచ్చు. ఇక ఫుల్ సాంగ్ ను సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.