శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశోద మూవీ లో యశోద పాత్రలో నటించిన సమంత తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో అమాయక యువతిగా.. సెకండ్ హాఫ్ లో అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే యాక్షన్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యశోద మూవీ కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. యశోద మూవీ రెస్పాన్స్ పై సమంత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. యశోద సినిమాపై, తనపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల పట్ల ఎంతో సంతోషంగా ఉందనీ ,మీ అందరికీ సదా కృతజ్ఞతలనీ , మీరంతా తన కుటుంబం అనీ , మీరు యశోద సినిమాను ఎంజాయ్ చేస్తూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ సమంత సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























