ఎన్టీఆర్ బాద్ షా మూవీ రీ రిలీజ్ డేట్

Jr NTR Baadshah Movie To Be Re-Released Soon, Baadshah Movie To Be Re-Released Soon, Jr NTR Baadshah Movie, NTR, Kajal Aggarwal, Brahmanandam, Srinu Vaitla, NTR Latest Movie, NTR's Upcoming Movie, Baadshah, Baadshah Movie, Baadshah Update, Baadshah New Update, Baadshah Latest Update, Baadshah Movie Updates, Baadshah Telugu Movie, Baadshah Telugu Movie Latest News, Baadshah Telugu Movie Live Updates, Baadshah Telugu Movie New Update, Baadshah Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.దర్శకుడు కొరటాల , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతాగ్యారేజ్ మూవీ ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి , బాలకృష్ణ , ప్రభాస్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఎన్టీఆర్ బాద్ షా మూవీ రీ రిలీజ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ , కాజల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ బాద్ షా మూవీ ఘనవిజయం సాధించింది. బాద్ షా మూవీ నవంబర్ 19 వ తేదీ రీరిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =